ముగించు

ఎపిఎస్ఎసిఎస్- ఎఆర్టి సెంటర్, ఏరియా హాస్పిటల్, ఆదోని పోస్టుల యొక్క తాత్కాలికంగా ఎంచుకున్న జాబితా

ఎపిఎస్ఎసిఎస్- ఎఆర్టి సెంటర్, ఏరియా హాస్పిటల్, ఆదోని పోస్టుల యొక్క తాత్కాలికంగా ఎంచుకున్న జాబితా
టైటిల్ వివరాలు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దస్తావేజులు
ఎపిఎస్ఎసిఎస్- ఎఆర్టి సెంటర్, ఏరియా హాస్పిటల్, ఆదోని పోస్టుల యొక్క తాత్కాలికంగా ఎంచుకున్న జాబితా

ఎపిఎస్ఎసిఎస్- ఎఆర్టి సెంటర్, ఏరియా హాస్పిటల్, ఆదోని, కర్నూలు లో తాత్కాలికంగా ఎంపిక చేసిన జాబితా, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడిన తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులకు సూచనలు – ఎంపిక చేసిన అభ్యర్థులు వారి అసలు ధృవపత్రాలతో పాటు ఇంటర్వ్యూకి ఏరియా హాస్పిటల్, ఆదోని, కర్నూలు జిల్లా లో 10.12.2020 న ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని మెడికల్ సూపరింటెండెంట్,ఆదేశించారు.

08/12/2020 11/12/2020 చూడు (1 MB)