వైద్య మరియు ఆరోగ్యం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యొక్క ఉద్దేశాలు మరియు లక్ష్యాలు
జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , 544 ఆరోగ్య ఉపకేంద్రాలలో పని చేసే సిబ్బంది ద్వార ప్రాథమిక ఆరోగ్య సేవలు జిల్లాలోని ప్రజలకు అందజేయబడుతున్నాయి
ఈ వైద్య ఆరోగ్య శాఖా యొక్క ముఖ్య ఉద్దేశము మరియు లక్ష్యములు ఏమనగా జిల్లాలో మాత శిశు సేవలు మరియు కుటుంబ సంక్షేమ సేవలను అందజేయడం . ఇందులో ముఖ్యంగా గర్బవతుల ఆరోగ్యసేవలు , బాలింత సంరక్షణా సేవలు , వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమము , కుటుంబ నియంత్రణా పద్దతులు , సమాజంలో వచ్చే అంటువ్యాధులు మరియు అంటువ్యాధులు కానటువంటి వ్యాధులు, రాకముందే ముందొస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు , కీటక జనిత వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత , వ్యక్తిగత పరిశుభ్రత . వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము ద్వారా అందించే సేవలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వార నిర్దేశిత సేవలు జిల్లలో అందచేయుచున్నాము
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వార అందించే సేవలు
- జనని సురక్ష యోజన
- జనని శిశు సురక్ష కార్యక్రమం
- రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం
- కాయ కల్ప
- కుటుంబ నియంత్రణ లబ్దిదారునికి ఎక్ష్గ్రేషియా
ప్రభుత్వ – ప్రైవేటు సంస్థల ఒప్పందం ద్వారా అందిచు పధకాలు
- ఎన్. టి. ఆర్ వైద్య సేవ
- చంద్రన్న సంచార చికిత్స
- తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్
- ఫీడర్ అంబులన్స్ / ద్విచక్ర అంబులన్స్ చెంచు ప్రాంతాలలో మాత్రమే (బైర్లుటి,కొతపల్లి)
- ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు
- 108 సేవలు
- ముఖ్యమంత్రి బాల సురక్ష
- ఎన్. టి. ఆర్ ఉచిత డయాగ్నొస్టిక్ కేంద్రాలు
- తల్లి బిడ్డ (పి ఎం ఎం వి వై)
క్రమ సంఖ్య | ఇన్స్టిట్యూట్ రకం | మొత్తం |
---|---|---|
1 | ప్రైమరీ హెల్త్ సెంటర్’s (ట్రైబల్ 18, నాన్ ట్రైబల్ 69) | 87 |
2 | రౌండ్ ది క్లాక్ పీ.హెచ్.సి’s 24*7 (నాన్ ట్రైబల్ 37, ట్రైబల్ 7 ) | 44 |
3 | సబ్ సెంటర్’స్ నాన్ ట్రైబల్ 439, ట్రైబల్ 103 | 542 |
4 | కమ్యూనిటీ హెల్త్ సెంటర్’స్ (ట్రైబల్ 4 నాన్ ట్రైబల్ 14) | 18 |
5 | ఏరియా ఆసుపత్రి (ఆదోని) | 1 |
6 | డిస్ట్రిక్ట్ ఆసుపత్రి (నంద్యాల) | 1 |
7 | బోధన ఆసుపత్రి | 1 |
8 | ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (e UPHC’s) (ఆదోని 4, కర్నూల్ 10 , ఎమ్మిగనూర్ 3 , నంద్యాల్ 5) | 22 |
9 | మాత శిశువు ఆరోగ్య ఆస్పుపత్రి, ఆదోని | 1 |
10 | CEMONC కేంద్రాలు (ప్లైన్ 6, ట్రైబల్ 3) సున్నిపెంట, కోయిలకుంట్ల, ఆత్మకూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూర్, పత్తికొండ, ఆళ్లగడ్డ, ధోన్, ఆదోని | 9 |
11 | ప్రైవేటు మెడికల్ కాలేజీ (1.శాంతి రామ్ మెడికల్ కాలేజీ, నంద్యాల్ | 2 |
2. విశ్వభారతి మెడికల్ కాలేజీ , కే. నాగలాపురం | ||
12 | రక్త నిధుల కేంద్రాలు (పతికొండ, ఎమ్మిగనూర్, కోయిలకుంట్ల, ధోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు) | 6 |
13 | బ్లడ్ బ్యాంకులు ( కర్నూల్, నంద్యాల్, ఆదోని & ఇండియన్ రెడ్ క్రాస్సొ సైటీ కర్నూల్, విశ్వభారతి ఆసుపత్రి, కర్నూల్ శాంతిరాం జనరల్ ఆసుపత్రి, నంద్యాల్ | 6 |
14 | ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ -257, సెంటర్ – 3549, AWW – 55607) | test |
క్రమ సంఖ్య | జిల్లా అధికారులు మరియు ఉప జిల్లా అధికారులు | సెల్ నెంబర్ |
---|---|---|
1 | జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి (87 పీహెచ్ సి లకు) |
9849902409 |
2 | అదనపు .జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖదికారి, (ఎఫ్.పీ.) | 9849902414 |
3 | అదనపు .జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి, (ఎయిడ్స్ & కుష్టు) | 9849902417 |
4 | జిల్లా క్షయ నియంత్రణ అధికారి | 9849902412 |
5 | జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి | 9849902411 |
6 | జిల్లా NHM అధికారి (DPMO) | 9849902415 |
7 | జిల్లా మలేరియా అధికారి | 9849902419 |
8 | పరిపాలన అధికారి | 9849902410 |
9 | జిల్లా శిక్షణ అధికారి (IPP-VI) | 9849902420 |
10 | ముఖ్యమంత్ర బాల సురక్ష అధికారి | 7382403106 |
11 | జిల్లా ఎక్స్టెన్షన్ మీడియాధికారి | 9849902413 |
12 | కుటుంబ నియంత్రణ గణాంకాధికారి | 9849902418 |
13 | యూ.ఐ.పీ గణాంకాధికారి | 9849903770 |
14 | ఎపిడెమిక్ విభాగము | 9441300005 |
15 | ఉప .జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖదికారి, ఐ టి డి ఏ | 9849902416 |
క్రమ సంఖ్య | పీ పీ పీ పోర్ట్సేర్స్ | కో – ఒర్దినటర్ నెంబర్ |
---|---|---|
1 | ఎన్ టి ఆర్ వైద్య సేవ | 8333814011 |
2 | చంద్రన్న సంచార చికిత్స | 7337324512 |
3 | తల్లి బిడ్డ ఎక్ష్ప్రెస్స్ | 9100798006 |
4 | ఫీడర్ అంబులన్స్ (బైర్లుటి , కొత్తపల్లి లోని ట్రైబల్ ఏరియా) |
9100798006 |
5 | ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు | 9515072487 |
6 | 108 సేవలు | 7661938427 |
7 | ముఖ్యమంత్రీ బాల సురక్ష | |
8 | ఎన్.టి.ఆర్ ఉచిత డయాగ్నొస్టిక్ సెంటర్స్ | 9966661444 |
క్రమ సంఖ్య | మున్సిపాలిటీ | కేంద్రం పేరు |
---|---|---|
1 | ఆదోని | అరుందతి నగర్ |
2 | ఆదోని | హనుమాన్ నగర్ |
3 | ఆదోని | ఇందిరా నగర్ |
4 | ఆదోని | శంకర్ నగర్ |
5 | కర్నూలు | బందిమెట్ట |
6 | కర్నూలు | గడ్డ వీధి |
7 | కర్నూలు | ఇల్లూరు నగర్ |
8 | కర్నూలు | జొహరాపురం – 1 |
9 | కర్నూలు | జొహరాపురం – 2 |
10 | కర్నూలు | రోజా వీధి – 1 |
11 | కర్నూలు | రోజా వీధి – 2 |
12 | కర్నూలు | షరీన్ నగర్ |
13 | కర్నూలు | శ్రీరామ్ నగర్ |
14 | కర్నూలు | వీకెర్ సెక్షన్ కాలనీ |
15 | నంద్యాల | ఆత్మకూరు బస్ స్టాండ్ |
16 | నంద్యాల | దేవానగర్- I |
17 | నంద్యాల | హరిజన వాడ |
18 | నంద్యాల | ఎం ఎస్ నగర్ |
19 | నంద్యాల | వై ఎస్ ఆర్ నగర్ |
20 | ఎమ్మిగనూరు | ఎం ఎస్ నగర్ |
21 | ఎమ్మిగనూరు | ఎన్ టి ఆర్ నగర్ |
22 | ఎమ్మిగనూరు | సంజీవయ్య నగర్ |
క్రమ సంఖ్య | సెగ్మెంట్ పేరు | మండలాలు |
---|---|---|
1 | ఆదోని | ఆదోని |
2 | ఆలూరు | ఆలూరు చిప్పగిరి, హాలహర్వి, హొలగుండ |
3 | దేవనకొండ | ఆస్పరి, దేవనకొండ |
4 | ధోన్ | ధోన్, ప్యాపిల్లి |
5 | గూడూరు | సి.బెళగల్, గూడూరు |
6 | కల్లూరు | కల్లూరు |
7 | కోడుమూరు | కోడుమూరు |
8 | కౌతాలం | కౌతాలం, కోసిగి |
9 | కర్నూల్ | కర్నూల్ |
10 | కర్నూల్ | కర్నూల్ |
11 | మంత్రాలయం | మంత్రాలయం, పెద్దకడుబూర్, నందవరం |
12 | ఓర్వకల్ | ఓర్వకల్ |
13 | పత్తికొండ | మద్దికేర, పత్తికొండ, తుగ్గలి |
14 | వెల్దుర్తి | క్రిష్ణగిరి, వెల్దుర్తి |
15 | ఎమ్మిగనూర్ | గోనెగండ్ల, ఎమ్మిగనూర్ |
16 | ఆళ్లగడ్డ | ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ |
17 | ఆత్మకూరు | ఆత్మకూరు, కొతపల్లి |
18 | బనగానేపల్లి | బనగానేపల్లి |
19 | చాగలమర్రి | చాగాలమర్రి |
20 | గడివేముల | గడివేముల, మిడ్తుర్ |
21 | కోయిలకుంట్ల | దొర్నిపాడు, కోయిలకుంట్ల |
22 | కొలిమిగుండ్ల | కొలిమిగుండ్ల, సంజామల |
23 | నందికోట్కూరు | నందికోట్కూరు, పగిడ్యాల |
24 | నంద్యాల్ | నంద్యాల్ |
25 | బండి ఆత్మకూరు | బండి ఆత్మకూరు, మహానంది |
26 | ఔకు | ఔకు |
27 | సిరవెల్ల | గోస్పాడు, రుద్రవరం, సిరివెళ్ల |
28 | శ్రీశైలం | శ్రీశైలం |
29 | పాములపాడు | పాములపాడు, జుపడుబంగ్ల |
30 | బేతంచెర్ల | బేతంచెర్ల |
31 | పాణ్యం | పాణ్యం |
32 | నంద్యాల్ | నంద్యాల, మహానంది |
క్రమ సంఖ్య | మండలం |
---|---|
1 | నందికోట్కూరు |
2 | జుపాడుబంగ్ల |
3 | మిడ్తురు |
4 | ఆత్మకూరు |
5 | కల్లూరు |
6 | కర్నూల్ |
7 | నన్నూరు |
8 | కోడుమూరు |
9 | గూడూరు |
10 | బనగానేపల్లి |
11 | ఉయ్యాలవాడ |
12 | ఆళ్లగడ్డ |
13 | నంద్యాల |
14 | యాల్లూరు |
15 | బండి ఆత్మకూరు |
16 | పాణ్యం |
17 | కోయిలకుంట్ల |
18 | సంజామల |
19 | ఆదోని |
20 | ఆలూరు |
21 | ఎమ్మిగనూర్ |
క్రమ సంఖ్య | బేస్ లొకేషన్ PHC/CHC/AH/DGH/VGH/KGH/RIMS | లొకేషన్ – పేరు& ఊరు | వాహనం నెంబర్ | వాహనదారుని సెల్ నెంబర్ |
---|---|---|---|---|
1 | కర్నూలు – జి జి హెచ్ | కర్నూలు | AP 16 TG 9398 | 7799750333 |
2 | కర్నూలు – జి జి హెచ్ | కర్నూలు | AP 16 TH 1320 | 7799732095 |
3 | కర్నూలు – జి జి హెచ్ | కర్నూలు | AP 16 TG 9397 | 7799750332 |
4 | కర్నూలు – జి జి హెచ్ | కర్నూలు | AP 16 TG 9405 | 7799750339 |
5 | కర్నూలు- జి జి హెచ్ | కర్నూలు | AP 16 TVC 0862 | 7799750260 |
6 | వెలుగోడు – సి హెచ్ సి | వెలుగోడు | AP 16 TVC 0860 | 7799750262 |
7 | ధోన్ – పీ హెచ్ సి | ధోన్ | AP 16 TG 9883 | 7799750287 |
8 | నందికోట్కూరు – సి హెచ్ సి | నందికోట్కూరు | AP 16 TH 1310 | 7799732093 |
9 | శ్రీశైలం – సి హెచ్ సి | శ్రీశైలం | AP 16 TVC 0861 | 7799750259 |
10 | బేతంచెర్ల – పీ హెచ్ సి | బేతంచెర్ల | AP 16 TG 9657 | 7799750397 |
11 | కోయిలకుంట్ల – సి హెచ్ సి | కోయిలకుంట్ల | AP 16 TG 9404 | 7799750338 |
12 | కోడుమూరు – సిహెచ్ సి | కోడుమూరు | AP 16 TG 9884 | 7799750288 |
13 | నంద్యాల – డిసిహెచ్ | నంద్యాల | AP 16 TG 9880 | 7799750284 |
14 | నంద్యాల – డిసిహెచ్ | నంద్యాల | AP 16 TH 1318 | 7799732094 |
15 | నంద్యాల- డిసిహెచ్ | నంద్యాల | AP 16 TG 9882 | 7799750286 |
16 | నంద్యాల – డిసిహెచ్ | నంద్యాల | AP 16 TH 1322 | 7799750335 |
17 | ఆళ్లగడ్డ – సి హెచ్ సి | ఆళ్లగడ్డ | AP 16 TG 9402 | 7799750336 |
18 | బనగానేపల్లి – పీహెచ్ సి | బనగానేపల్లి | AP 16 TH 1321 | 7799732096 |
19 | ఆదోని ఎం సి హెచ్ | కర్నూలు | AP 16 TG 9881 | 7799750285 |
20 | ఆదోని – ఎం సి హెచ్ | ఆదోని | AP 16 TG 9406 | 7799750340 |
21 | ఆదోని ఎం సి హెచ్ | ఆదోని | AP 16 TVC 0859 | 7799750261 |
22 | ఎమ్మిగనూరు – సి హెచ్ సి | ఎమ్మిగనూరు | AP 16 TG 9401 | 7799732097 |
23 | ఎమ్మిగనూరు – సి హెచ్ సి | ఎమ్మిగనూరు | AP 16 TH 1308 | 7799732092 |
24 | కోసిగి – సి హెచ్ సి | కోసిగి | AP 16 TG 9400 | 7799750334 |
25 | ఆలూరు – సి హెచ్ సి | ఆలూరు | AP 16 TG 9403 | 7799750337 |
26 | పత్తికొండ – సి హెచ్ సి | పత్తికొండ | AP 16 TG 9370 | 7799750331 |