అటవీ శాఖ కర్నూలు (టెర్రిటోరియల్) డివిజన్, కర్నూలు నందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత అభివృద్దిపనుల గురించి సంక్షిప్త నివేధిక.
- ఈ క్రింద తెలుపబడిన అభివృద్దిపనులను అటవీ శాఖా, కర్నూలు (టెర్రిటోరియల్) డివిజన్, కర్నూలు విభాగము నందు చేపట్టబడుతున్నవి.
- నర్సరీలయందు మొక్కల పెంపకం
- అటవీకరణ పనులు అనగా బ్లాక్ ప్లాంటేషన్స్
- రోడ్డుకు ఇరువైపుల మొక్కల పెంపకం
- భూసార సంరక్షణ పనులు
- నిరవధిక సమతల కందకాలు
- చిన్న నీటి ఊటకుంటలు
- చెక్ డ్యామ్స్
- రాక్ ఫిల్ డ్యామ్స్
- కుంటలలో పూడిక తీత పనులు
- రిజర్వు ఫారెస్టు చుట్టూ అటవీ పరిధీయ కందకాలు
- రిజర్వు ఫారెస్టు ఏరియాలో విత్తనాలు విత్తుట
- వనం-మనం
కర్నూలు ఫారెస్టు (టెర్రిటోరియల్) డివిజన్, కర్నూలు విభాగము నందు 2018-19 సం.లో చేపడుతున్న అభివృద్దిపనుల భౌతిక మరియు ఆర్థిక లక్ష్యాల నివేదికను ఈ క్రింద పట్టికలో పొందుపరచడమైనది.
క్రమ.సంఖ్య | పథకము పేరు | లక్ష్యాలు | సాధించిన ప్రగతి. | ||
---|---|---|---|---|---|
భౌతికం (హెక్యార్స్/నెం./యల్.యస్.) | ఆర్థికం (లక్షలు) | భౌతికం (హెక్యార్స్/నెం./యల్.యస్.) | ఆర్థికం (లక్షలు) | ||
1 | క్యాంప | 60.615 హెక్టార్స్ | 208.683 | — | 20.081 |
2 | వనసంజీవని | 145 కి.మీ | 435.000 | 70.22 కి.మీ | 125.577 |
3 | 09-మిక్స్ డ్ ప్లాంటేషన్ | LS | 23.610 | — | 0.000 |
4 | మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకము | ||||
(i) నర్సరీల పెంపకం | ౩౦.౦౦ లక్షల మొక్కల పోషణ | 97.200 | ౩౦.౦౦ లక్షల మొక్కల పోషణ | 77.698 | |
(ii) 5″x9″ నర్సరీల పెంపకం | 25 లక్షలు | 250.00 | — | 0.000 | |
(iii) 12″x18″ నర్సరీల పెంపకం | 1 లక్ష | 75.000 | — | 0.000 | |
(iv) సమతల కందకాలు | 8700 నెంలు | 42.200 | 6000 నెంలు | 3.760 | |
(v) చిన్న నీటి కుంటలు | 34 నెంలు. |
5.160
|
18 నెంలు. | 0.000 | |
(vi) చెక్ డ్యామ్స్ | 6 నెంలు. | 24.000 | 2 నెంలు | 0.000 | |
(vii) రాక్ ఫిల్ డ్వామ్స్ | 35 నెంలు. | 3.500 | 35 నెంలు. | 0.000 | |
(viii) చిన్ననీటికుంటలలో మరియు చెక్ డ్వామ్స్ లలో పూడిక తీత | 657 నెంలు | 0.830 | 657 నెంలు | 0.000 | |
(ix) రిజర్వు ఫారెస్టు ఏరియాలలో విత్తనాలు విత్తుట |
129.394 మెట్రిక్ టన్స్ |
322.870 |
44.50 మెట్రిక్ టన్స్ |
0.000 | |
(x) ప్రైమరీ బెడ్స్ | 2375 నెంలు. | 32.000 | 2375 నెంలు. | 0.382 | |
మొత్తము | 852.760 | 81.840 | |||
గ్రాండ్ టోటల్ | 1520.053 | 227.498 |