ముగించు

నూతన ద్విభాషా కర్నూలు జిల్లా వెబ్ సైట్ జిల్లా కలెక్టర్ గారిచే ప్రారంభించబడింది.

ప్రచురణ తేది : 11/09/2018
websitelaunching

తేది 10/09/2018 న కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్  నూతన ద్విభాషా వెబ్ సైట్ (https://kurnool.ap.gov.in) శ్రీ ఎస్ .సత్యనారాయణ I.A.S., జిల్లా  కలెక్టర్ గారిచే ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం లో ముఖ్య ప్రణాళిక అధికారి, జే. డి(వ్యవసాయ శాఖ), జే. డి( పశు సంవర్ధక శాఖ), పి డి( డి ఆర్ డి ఏ), పి డి (డ్వామా) , NIC మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.