ముగించు

వైద్య మరియు ఆరోగ్యం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యొక్క ఉద్దేశాలు మరియు లక్ష్యాలు

జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , 544 ఆరోగ్య ఉపకేంద్రాలలో పని చేసే సిబ్బంది ద్వార ప్రాథమిక ఆరోగ్య సేవలు జిల్లాలోని ప్రజలకు అందజేయబడుతున్నాయి

ఈ వైద్య ఆరోగ్య శాఖా యొక్క ముఖ్య ఉద్దేశము మరియు లక్ష్యములు ఏమనగా జిల్లాలో మాత శిశు సేవలు మరియు కుటుంబ సంక్షేమ సేవలను అందజేయడం . ఇందులో ముఖ్యంగా గర్బవతుల ఆరోగ్యసేవలు , బాలింత సంరక్షణా సేవలు , వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమము , కుటుంబ నియంత్రణా పద్దతులు , సమాజంలో వచ్చే అంటువ్యాధులు మరియు అంటువ్యాధులు కానటువంటి వ్యాధులు, రాకముందే ముందొస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు , కీటక జనిత వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత , వ్యక్తిగత పరిశుభ్రత . వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము ద్వారా అందించే సేవలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వార నిర్దేశిత సేవలు జిల్లలో అందచేయుచున్నాము

జాతీయ ఆరోగ్య మిషన్ ద్వార అందించే సేవలు

  • జనని సురక్ష యోజన
  • జనని శిశు సురక్ష కార్యక్రమం
  • రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం
  • కాయ కల్ప
  • కుటుంబ నియంత్రణ లబ్దిదారునికి ఎక్ష్గ్రేషియా

ప్రభుత్వ – ప్రైవేటు సంస్థల ఒప్పందం ద్వారా అందిచు పధకాలు

  • ఎన్. టి. ఆర్ వైద్య సేవ
  • చంద్రన్న సంచార చికిత్స
  • తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్
  • ఫీడర్ అంబులన్స్ / ద్విచక్ర అంబులన్స్ చెంచు ప్రాంతాలలో మాత్రమే (బైర్లుటి,కొతపల్లి)
  • ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు
  • 108 సేవలు
  • ముఖ్యమంత్రి బాల సురక్ష
  • ఎన్. టి. ఆర్ ఉచిత డయాగ్నొస్టిక్ కేంద్రాలు
  • తల్లి బిడ్డ (పి ఎం ఎం వి వై)
మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషనల్ చార్ట్

మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషనల్ చార్ట్

 

పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్

పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్

 

జిల్లా సమగ్ర సమాచారం – ఆరోగ్య కేంద్రాలు
క్రమ సంఖ్య ఇన్స్టిట్యూట్ రకం మొత్తం
1 ప్రైమరీ హెల్త్ సెంటర్’s (ట్రైబల్ 18, నాన్ ట్రైబల్ 69) 87
2 రౌండ్ ది క్లాక్ పీ.హెచ్.సి’s 24*7 (నాన్ ట్రైబల్ 37, ట్రైబల్ 7 ) 44
3 సబ్ సెంటర్’స్ నాన్ ట్రైబల్ 439, ట్రైబల్ 103 542
4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్’స్ (ట్రైబల్ 4 నాన్ ట్రైబల్ 14) 18
5 ఏరియా ఆసుపత్రి (ఆదోని) 1
6 డిస్ట్రిక్ట్ ఆసుపత్రి (నంద్యాల) 1
7 బోధన ఆసుపత్రి 1
8 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (e UPHC’s) (ఆదోని 4, కర్నూల్ 10 , ఎమ్మిగనూర్ 3 , నంద్యాల్ 5) 22
9 మాత శిశువు ఆరోగ్య ఆస్పుపత్రి, ఆదోని 1
10 CEMONC కేంద్రాలు (ప్లైన్ 6, ట్రైబల్ 3) సున్నిపెంట, కోయిలకుంట్ల, ఆత్మకూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూర్, పత్తికొండ, ఆళ్లగడ్డ, ధోన్, ఆదోని 9
11 ప్రైవేటు మెడికల్ కాలేజీ (1.శాంతి రామ్ మెడికల్ కాలేజీ, నంద్యాల్ 2
2. విశ్వభారతి మెడికల్ కాలేజీ , కే. నాగలాపురం
12 రక్త నిధుల కేంద్రాలు (పతికొండ, ఎమ్మిగనూర్, కోయిలకుంట్ల, ధోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు) 6
13 బ్లడ్ బ్యాంకులు ( కర్నూల్, నంద్యాల్, ఆదోని & ఇండియన్ రెడ్ క్రాస్సొ సైటీ కర్నూల్, విశ్వభారతి ఆసుపత్రి, కర్నూల్ శాంతిరాం జనరల్ ఆసుపత్రి, నంద్యాల్ 6
14 ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ -257, సెంటర్ – 3549, AWW – 55607) test

 

జిల్లా అధికారులు మరియు ఉప జిల్లా అధికారులు
క్రమ సంఖ్య జిల్లా అధికారులు మరియు ఉప జిల్లా అధికారులు సెల్ నెంబర్
1 జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి
(87 పీహెచ్ సి లకు)
9849902409
2 అదనపు .జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖదికారి, (ఎఫ్.పీ.) 9849902414
3 అదనపు .జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి, (ఎయిడ్స్ & కుష్టు) 9849902417
4 జిల్లా క్షయ నియంత్రణ అధికారి 9849902412
5 జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి 9849902411
6 జిల్లా NHM అధికారి (DPMO) 9849902415
7 జిల్లా మలేరియా అధికారి 9849902419
8 పరిపాలన అధికారి 9849902410
9 జిల్లా శిక్షణ అధికారి (IPP-VI) 9849902420
10 ముఖ్యమంత్ర బాల సురక్ష అధికారి 7382403106
11 జిల్లా ఎక్స్టెన్షన్ మీడియాధికారి 9849902413
12 కుటుంబ నియంత్రణ గణాంకాధికారి 9849902418
13 యూ.ఐ.పీ గణాంకాధికారి 9849903770
14 ఎపిడెమిక్ విభాగము 9441300005
15 ఉప .జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖదికారి, ఐ టి డి ఏ 9849902416

 

క్రమ సంఖ్య పీ పీ పీ పోర్ట్సేర్స్ కో – ఒర్దినటర్ నెంబర్
1 ఎన్ టి ఆర్ వైద్య సేవ 8333814011
2 చంద్రన్న సంచార చికిత్స 7337324512
3 తల్లి బిడ్డ ఎక్ష్ప్రెస్స్ 9100798006
4 ఫీడర్ అంబులన్స్
(బైర్లుటి , కొత్తపల్లి లోని ట్రైబల్ ఏరియా)
9100798006
5 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 9515072487
6 108 సేవలు 7661938427
7 ముఖ్యమంత్రీ బాల సురక్ష
8 ఎన్.టి.ఆర్ ఉచిత డయాగ్నొస్టిక్ సెంటర్స్ 9966661444

 

 

ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు
క్రమ సంఖ్య మున్సిపాలిటీ కేంద్రం పేరు
1 ఆదోని అరుందతి నగర్
2 ఆదోని హనుమాన్ నగర్
3 ఆదోని ఇందిరా నగర్
4 ఆదోని శంకర్ నగర్
5 కర్నూలు బందిమెట్ట
6 కర్నూలు గడ్డ వీధి
7 కర్నూలు ఇల్లూరు నగర్
8 కర్నూలు జొహరాపురం – 1
9 కర్నూలు జొహరాపురం – 2
10 కర్నూలు రోజా వీధి – 1
11 కర్నూలు రోజా వీధి – 2
12 కర్నూలు షరీన్ నగర్
13 కర్నూలు శ్రీరామ్ నగర్
14 కర్నూలు వీకెర్ సెక్షన్ కాలనీ
15 నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్
16 నంద్యాల దేవానగర్- I
17 నంద్యాల హరిజన వాడ
18 నంద్యాల ఎం ఎస్ నగర్
19 నంద్యాల వై ఎస్ ఆర్ నగర్
20 ఎమ్మిగనూరు ఎం ఎస్ నగర్
21 ఎమ్మిగనూరు ఎన్ టి ఆర్ నగర్
22 ఎమ్మిగనూరు సంజీవయ్య నగర్

 

 

 

108 అంబులన్స్ సేవలు మరియు ఏరియాలు
క్రమ సంఖ్య సెగ్మెంట్ పేరు మండలాలు
1 ఆదోని ఆదోని
2 ఆలూరు ఆలూరు చిప్పగిరి, హాలహర్వి, హొలగుండ
3 దేవనకొండ ఆస్పరి, దేవనకొండ
4 ధోన్ ధోన్, ప్యాపిల్లి
5 గూడూరు సి.బెళగల్, గూడూరు
6 కల్లూరు కల్లూరు
7 కోడుమూరు కోడుమూరు
8 కౌతాలం కౌతాలం, కోసిగి
9 కర్నూల్ కర్నూల్
10 కర్నూల్ కర్నూల్
11 మంత్రాలయం మంత్రాలయం, పెద్దకడుబూర్, నందవరం
12 ఓర్వకల్ ఓర్వకల్
13 పత్తికొండ మద్దికేర, పత్తికొండ, తుగ్గలి
14 వెల్దుర్తి క్రిష్ణగిరి, వెల్దుర్తి
15 ఎమ్మిగనూర్ గోనెగండ్ల, ఎమ్మిగనూర్
16 ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ
17 ఆత్మకూరు ఆత్మకూరు, కొతపల్లి
18 బనగానేపల్లి బనగానేపల్లి
19 చాగలమర్రి చాగాలమర్రి
20 గడివేముల గడివేముల, మిడ్తుర్
21 కోయిలకుంట్ల దొర్నిపాడు, కోయిలకుంట్ల
22 కొలిమిగుండ్ల కొలిమిగుండ్ల, సంజామల
23 నందికోట్కూరు నందికోట్కూరు, పగిడ్యాల
24 నంద్యాల్ నంద్యాల్
25 బండి ఆత్మకూరు బండి ఆత్మకూరు, మహానంది
26 ఔకు ఔకు
27 సిరవెల్ల గోస్పాడు, రుద్రవరం, సిరివెళ్ల
28 శ్రీశైలం శ్రీశైలం
29 పాములపాడు పాములపాడు, జుపడుబంగ్ల
30 బేతంచెర్ల బేతంచెర్ల
31 పాణ్యం పాణ్యం
32 నంద్యాల్ నంద్యాల, మహానంది

 

 

 

ముఖ్యమంత్రి బాల సురక్ష వాహన కేంద్రాలు
క్రమ సంఖ్య మండలం
1 నందికోట్కూరు
2 జుపాడుబంగ్ల
3 మిడ్తురు
4 ఆత్మకూరు
5 కల్లూరు
6 కర్నూల్
7 నన్నూరు
8 కోడుమూరు
9 గూడూరు
10 బనగానేపల్లి
11 ఉయ్యాలవాడ
12 ఆళ్లగడ్డ
13 నంద్యాల
14 యాల్లూరు
15 బండి ఆత్మకూరు
16 పాణ్యం
17 కోయిలకుంట్ల
18 సంజామల
19 ఆదోని
20 ఆలూరు
21 ఎమ్మిగనూర్

 

 

 

తల్లి బిడ్డ ఎక్స్  ప్రెస్ సేవల వివరాలు మరియు కేంద్రాలు
క్రమ సంఖ్య బేస్ లొకేషన్ PHC/CHC/AH/DGH/VGH/KGH/RIMS లొకేషన్ – పేరు& ఊరు వాహనం నెంబర్ వాహనదారుని సెల్ నెంబర్
1 కర్నూలు – జి జి హెచ్ కర్నూలు AP 16 TG 9398 7799750333
2 కర్నూలు – జి జి హెచ్ కర్నూలు AP 16 TH 1320 7799732095
3 కర్నూలు – జి జి హెచ్ కర్నూలు AP 16 TG 9397 7799750332
4 కర్నూలు – జి జి హెచ్ కర్నూలు AP 16 TG 9405 7799750339
5 కర్నూలు- జి జి హెచ్ కర్నూలు AP 16 TVC 0862 7799750260
6 వెలుగోడు – సి హెచ్ సి వెలుగోడు AP 16 TVC 0860 7799750262
7 ధోన్ – పీ హెచ్ సి ధోన్ AP 16 TG 9883 7799750287
8 నందికోట్కూరు – సి హెచ్ సి నందికోట్కూరు AP 16 TH 1310 7799732093
9 శ్రీశైలం – సి హెచ్ సి శ్రీశైలం AP 16 TVC 0861 7799750259
10 బేతంచెర్ల – పీ హెచ్ సి బేతంచెర్ల AP 16 TG 9657 7799750397
11 కోయిలకుంట్ల – సి హెచ్ సి కోయిలకుంట్ల AP 16 TG 9404 7799750338
12 కోడుమూరు – సిహెచ్ సి కోడుమూరు AP 16 TG 9884 7799750288
13 నంద్యాల – డిసిహెచ్ నంద్యాల AP 16 TG 9880 7799750284
14 నంద్యాల – డిసిహెచ్ నంద్యాల AP 16 TH 1318 7799732094
15 నంద్యాల- డిసిహెచ్ నంద్యాల AP 16 TG 9882 7799750286
16 నంద్యాల – డిసిహెచ్ నంద్యాల AP 16 TH 1322 7799750335
17 ఆళ్లగడ్డ – సి హెచ్ సి ఆళ్లగడ్డ AP 16 TG 9402 7799750336
18 బనగానేపల్లి – పీహెచ్ సి బనగానేపల్లి AP 16 TH 1321 7799732096
19 ఆదోని ఎం సి హెచ్ కర్నూలు AP 16 TG 9881 7799750285
20 ఆదోని – ఎం సి హెచ్ ఆదోని AP 16 TG 9406 7799750340
21 ఆదోని ఎం సి హెచ్ ఆదోని AP 16 TVC 0859 7799750261
22 ఎమ్మిగనూరు – సి హెచ్ సి ఎమ్మిగనూరు AP 16 TG 9401 7799732097
23 ఎమ్మిగనూరు – సి హెచ్ సి ఎమ్మిగనూరు AP 16 TH 1308 7799732092
24 కోసిగి – సి హెచ్ సి కోసిగి AP 16 TG 9400 7799750334
25 ఆలూరు – సి హెచ్ సి ఆలూరు AP 16 TG 9403 7799750337
26 పత్తికొండ – సి హెచ్ సి పత్తికొండ AP 16 TG 9370 7799750331