ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’
టైటిల్ | వివరాలు | స్టార్ట్ డేట్ | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’ | ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’ కర్నూలు జిల్లా వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. ఎంపిక కాబడిన అభ్యర్ధులు 15.11.2019 వ తేది ఉదయం 10.30 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధిఖారి, కర్నూలు వారి కార్యాలయమునందు కౌన్సిలింగ్ కు హాజరు కావలెను. |
12/11/2019 | 15/11/2019 | చూడు (473 KB) FML – Physician-Consultant Medicine (50 KB) FML – Medical Officer (55 KB) FML – Epidemiologist (50 KB) FML – Finance-cum-Logistics_Consultant (51 KB) FML – Data Entry Operator (66 KB) FML – Staff Nurse – NPCDCS (168 KB) FML – Staff Nurse – NPHCE (123 KB) FML – Multi Rehabilitation Worker (58 KB) FML – Psychologist (54 KB) FML – Consultant for NPPCF (50 KB) |