ఎ.పి.ఎం.&హెచ్.ఎస్. – ఐ.డి.ఎస్.పి. – కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయములో ఐ.డి.ఎస్.పి. విభాగంనందు ఖాళీగా వున్న ఎపిడమాలజిస్ట్ ఉద్యోగమును తాత్కాలిక పద్ధతిపై నియమించుట గురించి
టైటిల్ | వివరాలు | స్టార్ట్ డేట్ | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
ఎ.పి.ఎం.&హెచ్.ఎస్. – ఐ.డి.ఎస్.పి. – కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయములో ఐ.డి.ఎస్.పి. విభాగంనందు ఖాళీగా వున్న ఎపిడమాలజిస్ట్ ఉద్యోగమును తాత్కాలిక పద్ధతిపై నియమించుట గురించి | ఎ.పి.ఎం.&హెచ్.ఎస్. – ఐ.డి.ఎస్.పి. – కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయములో ఐ.డి.ఎస్.పి. విభాగంనందు ఖాళీగా వున్న ఎపిడమాలజిస్ట్ ఉద్యోగమును తాత్కాలిక పద్ధతిపై నియమించుట గురించి – అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు, http://kurnool.ap.gov.in వెబ్ సైట్ నుండి నిర్ణీత ధరఖాస్తు నమూనాను డౌన్ లోడ్ చేసుకొని, పూరించిన తమ ధరఖాస్తుతోపాటు, అవసరమైన సర్టిఫికెట్లు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితాలతో పాటు, 03.12.2020 వ తేది ఉదయం 11.00 గంటలకు కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయము నందు జరుగు వాక్-ఇన్-ఇంటర్వ్యూ కు హాజరు కావలసినదిగా కోరడమైనది |
01/12/2020 | 03/12/2020 | చూడు (237 KB) దరఖాస్తు ఫారం (408 KB) |