సామాజిక భద్రత
జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ క్రింది నాలుగు సేవలను మీసేవా ద్వారా జారీచేయును. ఆ సేవలు ఏవనగా.
క్రమ సంఖ్య | సేవ యొక్క పేరు |
---|---|
1 | వస్తువులు మరియు ఉపకరణముల కొరకు అభ్యర్ధన |
2 | మూలస్థాన ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధనE |
3 | ఎన్.టి.ఆర్. భరోసా, ఎస్.ఎస్.పి. చెల్లింపులు |
4 | ఇసుక కొరకు చెల్లింపులు |
పర్యటన: http://ntrbharosa.ap.gov.in/NBP/
జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ
జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ,కలెక్టరేట్ కర్నూలు
ప్రాంతము : కలెక్టరేట్ | పిన్ కోడ్ : 518002