కొత్తది ఏమిటి

చిత్రం లేదు

కర్నూలు జిల్లాలో బిసి అభ్యర్థుల కోసం 2019-20 సంవత్సరానికి ఎన్‌బిసిఎఫ్‌డిసి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ప్రచురణ: 03/10/2019

కర్నూలు జిల్లాలో బిసి అభ్యర్థుల కోసం 2019-20 సంవత్సరానికి ఎన్‌బిసిఎఫ్‌డిసి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మరింత
చిత్రం లేదు

ఆంధ్ర ప్రదేశ్ బెవెరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ , మద్యం రిటైల్ అవుట్ లేట్ కు హ్యాండ్ హెల్డ్ బార్ కోడ్ & క్యు. ఆర్. కోడ్ స్కానర్లు సప్లై చేయుటకు టెండర్లు ఆహ్వానం.

ప్రచురణ: 19/09/2019

ఆంధ్ర ప్రదేశ్ బెవెరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ , మద్యం రిటైల్ అవుట్ లేట్ కు హ్యాండ్ హెల్డ్ బార్ కోడ్ & క్యు. ఆర్. కోడ్ స్కానర్లు సప్లై చేయుటకు టెండర్లు ఆహ్వానం.

మరింత
చిత్రం లేదు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితా; గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు

ప్రచురణ: 16/09/2019

కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితా; గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు 20-09-2019 న కౌన్సెలింగ్ – సంబంధించి

మరింత
చిత్రం లేదు

ఎన్ సి డి- తాత్కాలిక మెరిట్ లిస్టులు మరియు అర్హత లేని అభ్యర్థుల జాబితా

ప్రచురణ: 08/08/2019

ఎన్ సి డి-తాత్కాలిక మెరిట్ లిస్టులు,  అర్హత లేని అభ్యర్థుల లిస్టులు మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది- అభ్యర్థులు తమ  అభ్యంతరాలు ఏమైనా ఉంటే అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు లో 19 .08.2019, సాయంత్రం 5.00 లోపు  సమర్పించగలరు.

మరింత
చిత్రం లేదు

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్-తాత్కాలిక మెరిట్ జాబితా & తిరస్కరించబడిన దరఖాస్తుదారుల జాబితా

ప్రచురణ: 20/07/2019

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్-తాత్కాలిక మెరిట్ జాబితా మరియు తిరస్కరించబడిన దరఖాస్తుదారుల జాబితా, అభ్యంతరాలను కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి సమర్పించుటకు చివరి తేది 26-07-2019

మరింత
చిత్రం లేదు

5 డాక్యుమెంట్ స్కానర్‌ల సరఫరా కోసం టెండర్లు – కలెక్టర్ ఆఫీస్ కర్నూలు

ప్రచురణ: 04/07/2019

కలెక్టర్ ఆఫీస్, కర్నూల్ – 5 డాక్యుమెంట్ స్కానర్‌ల సరఫరా – టెండర్లు పిలువబడ్డాయి

మరింత
చిత్రం లేదు

ఓఎస్సి కేంద్రంలో నియామకాలపై నోటిఫికేషన్

ప్రచురణ: 19/06/2019

కర్నూల్ జిల్లాలో ఓఎస్సి సెంటర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ – అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిడబ్ల్యు & సిడిఎ కర్నూలు

మరింత
చిత్రం లేదు

డిఎంహెచ్పి – సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాలు మరియు అభ్యర్ధులకు సూచనలు

ప్రచురణ: 19/06/2019

డిఎంహెచ్పి – సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాలు మరియు అభ్యర్ధులకు సూచనలు వెబ్సైటులో పొండుపోరచబడింది – అర్హతగల అభ్యర్థులు 21.06.2019 న ఉదయం 11.00 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కర్నూలు నందు ఇంటర్వ్యూకి హాజరు కావలెను.

మరింత
చిత్రం లేదు

‘కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్’ మరియు ‘సైకియాట్రిక్ నర్సు’ పోస్టుల యొక్క తాత్కాలిక మెరిట్ జాబితాలు, అభ్యర్ధులకు సూచనలు మరియు పిర్యాదుల నమూనా

ప్రచురణ: 14/06/2019

‘కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్’ మరియు ‘సైకియాట్రిక్ నర్సు’ పోస్టుల యొక్క తాత్కాలిక మెరిట్ జాబితాలు, అభ్యర్ధులకు సూచనలు మరియు పిర్యాదుల నమూనా

మరింత
చిత్రం లేదు

డిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ & ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ – తిరస్కరించబడిన జాబితా

ప్రచురణ: 12/06/2019

అభ్యర్థులు పేర్కొన్న తిరస్కరించబడిన జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు. గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.

మరింత