5 డాక్యుమెంట్ స్కానర్‌ల సరఫరా కోసం టెండర్లు – కలెక్టర్ ఆఫీస్ కర్నూలు
ప్రచురణ: 04/07/2019కలెక్టర్ ఆఫీస్, కర్నూల్ – 5 డాక్యుమెంట్ స్కానర్‌ల సరఫరా – టెండర్లు పిలువబడ్డాయి
మరింతఓఎస్సి కేంద్రంలో నియామకాలపై నోటిఫికేషన్
ప్రచురణ: 19/06/2019కర్నూల్ జిల్లాలో ఓఎస్సి సెంటర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ – అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిడబ్ల్యు & సిడిఎ కర్నూలు
మరింతడిఎంహెచ్పి – సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాలు మరియు అభ్యర్ధులకు సూచనలు
ప్రచురణ: 19/06/2019డిఎంహెచ్పి – సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాలు మరియు అభ్యర్ధులకు సూచనలు వెబ్సైటులో పొండుపోరచబడింది – అర్హతగల అభ్యర్థులు 21.06.2019 న ఉదయం 11.00 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కర్నూలు నందు ఇంటర్వ్యూకి హాజరు కావలెను.
మరింత‘కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్’ మరియు ‘సైకియాట్రిక్ నర్సు’ పోస్టుల యొక్క తాత్కాలిక మెరిట్ జాబితాలు, అభ్యర్ధులకు సూచనలు మరియు పిర్యాదుల నమూనా
ప్రచురణ: 14/06/2019‘కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్’ మరియు ‘సైకియాట్రిక్ నర్సు’ పోస్టుల యొక్క తాత్కాలిక మెరిట్ జాబితాలు, అభ్యర్ధులకు సూచనలు మరియు పిర్యాదుల నమూనా
మరింతడిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ & ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ – తిరస్కరించబడిన జాబితా
ప్రచురణ: 12/06/2019అభ్యర్థులు పేర్కొన్న తిరస్కరించబడిన జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు. గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.
మరింతడిఎపిసియు టిఐ ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్
ప్రచురణ: 12/06/2019డిఎపిసియు టిఐ ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్. అభ్యర్థులు పేర్కొన్న తాత్కాలిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు. గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.
మరింతడిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్
ప్రచురణ: 12/06/2019డిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్. అభ్యర్థులు పేర్కొన్న తాత్కాలిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు. గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.
మరింతకర్నూలు జిల్లాలో ని జిల్లా ఆసుపత్రి నంద్యల లో, కాంట్రాక్టు ప్రతిపదికన కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు సైకియాట్రిక్ నర్సు యొక్క ఖాళీ పోస్టులను నింపడం
ప్రచురణ: 01/06/2019ఎపిఎం & ఎచ్ఎస్-కర్నూలు జిల్లాలో ని జిల్లా ఆసుపత్రి నంద్యల లో, జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కాంట్రాక్టు ప్రతిపదికన కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు సైకియాట్రిక్ నర్సు యొక్క ఖాళీ పోస్టులను నింపడం
మరింతఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాక – స్టేజిII – టెండర్ నోటిసు
ప్రచురణ: 01/06/2019ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ 2019-20 సంవత్సరానికి స్టేజ్-II టెండర్లను ఆహ్వానిస్తోంది
మరింతజిల్లాలో రెగ్యులర్ బేసిస్పై 145 ఎమ్పిహెచ్ఎ (ఎఫ్) ను నియమించడం – 1201 నుండి 2427 అభ్యర్థుల పరిశీలన జాబితాల అప్లోడ్ – అభ్యంతరాల-సమర్పణ
ప్రచురణ: 07/03/2019జిల్లాలో రెగ్యులర్ బేసిస్పై 145 ఎమ్పిహెచ్ఏ (ఎఫ్ఆర్) రిజిస్ట్రేషన్ – 07.03.2019 న 2427 అభ్యర్థుల పరిశీలన జాబితాలు – 08.03.2019 న అభ్యంతరాల సమర్పణ 08.03.2019 & 11.03.2019 – అభ్యర్ధులకు సూచనలు – జారీచేయబడినవి.
మరింత