మండలము
గత కాలములో తాటాకులపై న్యాయపరమైన అధికారములు కలిగిన తహసీల్దార్లు ఉండేవారు. అదే అధికారములతోను, విధులతోను నేటి మండల రెవిన్యూ అధికారాలు పనిచేయుచున్నారు. మండల రెవిన్యూ కార్యాలయమునకు మండల రెవిన్యూ అధికారి వుంటాడు. మండల రెవిన్యూ అధికారి తన అధికార పరధిలో వున్న ప్రభుత్వము మరియు ప్రజల మధ్య సమన్వయము కుదుర్చును. ఇతడు తన అధికార పరిధిలో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టును. సమాచారము సేకరించుటలోను, విచారణలు జరుపుటలోను, ఉన్నత అధికారులకు మండల రెవిన్యూ అధికారి సహకరించును పరిపాలనలో ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకొనుటకు జిల్లా పరిపాలనకు తన అభిప్రాయములను వెల్లడిపరుచును.
డిప్యూటీ తహసీల్దార్ , మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్, సూపరింటెండెంట్, మండల సర్వేయర్, సహాయ గణాలకు అధికారి మరియు ఇతర మంత్రివర్గ సిబ్బంది. డిప్యూటీ తహసిల్దార్ మండల రెవిన్యూ కార్యాలయములో రోజువారీ పనులను పర్యవేక్షించును మరియు ముఖ్యముగా సామాన్య పరిపాలనలో పాల్గొనును. చాలా దస్త్రములు ఇతని ద్వారానే జరుగును. మండల రెవిన్యూ కార్యాలయములో అన్ని విభాగములు ఇతని ద్వారా పర్యవేక్షించబడును.
మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్ విచారణలు జరుపుటలో, తనిఖీలు చేయుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. ఇతడు గ్రామా రెవిన్యూ అధికారలను పర్యవేక్షించును. ఇతడు పంటపొలాలను తనిఖీచేయును (అజిమాయిషి), షరాలు, పహనీలో వ్రాయును (క్షేత్ర తనిఖీల వివరములు). ఇతడు భూమి శిస్తును, వసూలు చేయును, వ్యవసాయేతర భూముల విశ్లేషణ మరియు బకాయిలు, మొదలగు వాటిని తన న్యాయపరిధిలో చట్టము మరియు ఆజ్ఞ కొరకు గ్రామములను పరిశీలించును. రాష్ట్రస్థాయిలో జిల్లా మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ముఖ్య ప్రణాళిక అధికారి అద్వర్యంలో పనిచేయు సహాయ గణాంక అధికారి వర్షపాతము, పొలాలు, జనభాకు సంబందించిన వివరములను సేకరించును. ఇతడు పంటల అంచనా పరీక్షలను నిర్వహించును. ఇతడు పంట పొలాల యొక్క స్థితుల వివరములను సేకరించుటకు పంటపొలాలను తనిఖీ చేయును. ఇతడు జనన మరణ వివరముల ఆవర్తక నివేదికలు తయారుచేయును. కాలానుగుణముగా ప్రభుత్వము నిర్వహించు పశు గణాంకములు, జనాభా లెక్కలు ఇతర సర్వేలు జరుపుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. మండల రెవిన్యూ అధికారి ఫై విషయములకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టరుకు అందజేయును. తరువాత ఈ నివేదికలు ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ మరియు ప్లానింగ్ శాఖలకు పంపించబడును.
సర్వే సెటిల్ మెంట్ మరియు ల్యాండ్ రికార్డుల శాఖకు చెందిన మండల సర్వేయరు సర్వే కార్యకలాపాలలో మండల రెవిన్యూ అధికారి సహకరించును.
మండల సర్వేయరు విధులను నిర్వహించుటలో చైనమేన్ సహకరించును.
నిర్వహణ సంస్కరణల ప్రకారము, తహసీల్దార్ కార్యాలయములో గల వివిధ విభాగములు.
- విభాగము ఎ : కార్యాలయము పద్ధతి ,ఆర్ధిక కార్యాకలాపాలు మరియు వెబ్ ల్యాండ్ నందు ఫారం 8 ని జనరేట్ చేయుట.
- విభాగము బి : భూ సంబంధ కార్యకలాపాలు, పౌర సరఫరాలు మరియు విపత్తుల నిర్వహణ.
- విభాగము సి : పింఛను పధకాలు, జీత భత్యములు, బడ్జెట్ మరియు ఎస్టాబ్లిష్మెంట్.
క్ర.స | డివిజన్ పేరు | మండలం పేరు | ఫోన్ నెంబర్ | ఇమెయిల్ |
---|---|---|---|---|
1 | ఆదోని | ఆదోని | 9849904161 | mroadn13@rediffmail[dot]com |
2 | ఆదోని | ఆలూరు | 9849904167 | mroalur@gmail[dot]com |
3 | ఆదోని | ఆస్పరి | 8333988998 | mro[dot]aspari@gmail[dot]com |
4 | ఆదోని | చిప్పగిరి | 8333989014 | thsildarchippagiri@gmail[dot]com |
5 | ఆదోని | దేవనకొండ | 8333988958 | mrodevanakonda@gmail[dot]com |
6 | ఆదోని | గోనెగండ్ల | 8333988959 | mroggl1320@gmail[dot]com |
7 | ఆదోని | హాలహర్వి | 8333989015 | bsvt0624918@gmail[dot]com |
8 | ఆదోని | హోలగొంద | 8333989016 | bnarasappa79@gmail[dot]com |
9 | ఆదోని | కోసిగి | 8333988996 | venusurya95@gmail[dot]com |
10 | ఆదోని | కౌతాలం | 8333988995 | dgopalrao926@gmail[dot]com |
11 | ఆదోని | మద్దికేర | 8333989019 | tahsildar[dot]mdr@gmail[dot]com |
12 | ఆదోని | మంత్రాలయం | 8333988993 | pveeresh91@yahoo[dot]com |
13 | ఆదోని | నందవరం | 8333988997 | mrondvm1304@gmail[dot]com |
14 | ఆదోని | పత్తికొండ | 8333989017 | tahsildarpattikonda12@gmail[dot]com |
15 | ఆదోని | పెద్దకడుబురు | 8333988994 | rameshvadde1@gmail[dot]com |
16 | ఆదోని | తుగ్గలి | 8333989018 | mrotug@gmail[dot]com |
17 | ఆదోని | ఎమ్మిగనూరు | 9849904177 | mroygr1321@gmail[dot]com |
18 | కర్నూలు | ప్యాపులి | 8333988965 | tahsildar_pplly@yahoo[dot]com |
19 | కర్నూలు | ఆత్మకూరు | 8333988972 | tahsildaratmakur@yahoo[dot]in |
20 | కర్నూలు | సి భేలగల్ | 9885422733 | tah[dot]cbelagal@gmail[dot]com |
21 | కర్నూలు | ధోన్ | 9849904174 | mrodhone@gmail[dot]com |
22 | కర్నూలు | గూడూరు | 9849904168 | gudurtahsildar@gmail[dot]com |
23 | కర్నూలు | జూపాడు బంగ్లా | 8333988970 | zakirhussain[dot]s@ap[dot]gov[dot]in |
24 | కర్నూలు | కల్లూరు | 8333988961 | kallurtahsildar@gmail[dot]com |
25 | కర్నూలు | కోడుమూరు | 8333988963 | ramakishna[dot]bandi@ap[dot]gov[dot]in |
26 | కర్నూలు | కొత్తపల్లె | 8333988973 | ramakrishna[dot]panyam@ap[dot]gov[dot]in |
27 | కర్నూలు | క్రిష్ణగిరి | 8333988966 | ramasubbaiah[dot]m@ap[dot]gov[dot]in |
28 | కర్నూలు | కర్నూలు | 9849904173 | krnltahsildar@gmail[dot]com |
29 | కర్నూలు | మిడ్తూరు | 8333988971 | tahsildarmro@gmail[dot]com |
30 | కర్నూలు | నందికొట్కూరు | 8333988968 | mro[dot]ndk[dot]knl@gmail[dot]com |
31 | కర్నూలు | ఓర్వకల్లు | 8333988962 | tahsildarorvakal@gmail[dot]com |
32 | కర్నూలు | పగిడ్యాల | 8333988969 | tahsildarpgdl@gmail[dot]com |
33 | కర్నూలు | పాములపాడు | 8333988974 | nagendrarao[dot]sutraya@ap[dot]gov[dot]in |
34 | కర్నూలు | శ్రీశైలం | 9849741513 | sreenivasulu[dot]kv@ap[dot]gov[dot]in |
35 | కర్నూలు | వెలుగోడు | 8333988975 | mro[dot]vgd@gmail[dot]com |
36 | కర్నూలు | వెల్దుర్తి | 8333988967 | ramanjula[dot]banavati@ap[dot]gov[dot]in |
37 | కర్నూలు | బేతంచెర్ల | 9052882180 | tahsildar[dot]bethamcherla@gmail[dot]com |
38 | నంద్యాల | బండి ఆత్మకూరు | 8333988977 | tahildarbatk1333@gmail[dot]com |
39 | నంద్యాల | కోయిలకుంట్ల | 8333988984 | tahsildarkoilakuntla@gmail[dot]com |
40 | నంద్యాల | ఆళ్లగడ్డ | 8333988979 | tahsildar[dot]alg@gmail[dot]com |
41 | నంద్యాల | బనగానపల్లె | 8333988991 | tahsildarbpl@gmail[dot]com |
42 | నంద్యాల | చాగలమర్రి | 8333988983 | tahsildarcmi@gmail[dot]com |
43 | నంద్యాల | దొర్నిపాడు | 8333988979 | dornipadu[dot]tah@gmail[dot]com |
44 | నంద్యాల | గడివేముల | 8333988978 | tahsildargadivemula@gmail[dot]com |
45 | నంద్యాల | గోస్పాడు | 8333988982 | tah[dot]gospadu123@gmail[dot]com |
46 | నంద్యాల | కొలిమిగుండ్ల | 8333988990 | kgl[dot]tahsildar@gmail[dot]com |
47 | నంద్యాల | మహానంది | 9849152599 | tahsildar1335@gmail[dot]com |
48 | నంద్యాల | నంద్యాల | 9849904176 | nandyaltahsildar@gmail[dot]com |
49 | నంద్యాల | ఔకు | 8333988992 | owktahsildar@gmail[dot]com |
50 | నంద్యాల | పాణ్యం | 8333988957 | tahsildarp@gmail[dot]com |
51 | నంద్యాల | రుద్రవరం | 8333988981 | rdvm2012@gmail[dot]com |
52 | నంద్యాల | సంజామల | 8333988986 | tahsildarsjl@gmail[dot]com |
53 | నంద్యాల | సిరివెల్ | 8333988980 | tahsildarsirvel@gmail[dot]com |
54 | నంద్యాల | ఉయ్యాలవాడ | 8333988987 | uyy[dot]tahsildar@gmail[dot]com |
55 | కర్నూలు | కర్నూలు అర్బన్ |