ముగించు

ఎ.పి.ఐ.ఐ.సి

ఎ.పి.ఐ.ఐ.సి యొక్క లక్ష్యం :

ఎ.పి.ఐ.ఐ.సి సంస్థ పరిశ్రమల మరియు వాటి అభివృద్ధి కొరకు 01-01-1974 లో స్థాపించబడినది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము పారిశ్రామిక సంస్థలను స్థాపించుట వాణిజ్యపరంగా వేగంగా స్థిరంగా పరిశ్రమలను అభివృద్ధి పరచుట, అవసరమైన వసతులను కల్పించుట అనగా షెడ్లు, గోడౌన్లు ఏర్పాటు చేయుట, వ్యాపార సదుపాయములను కల్పించుట, గిడ్డంగుల సదుపాయములను కల్పించుట, విద్యుత్, నీటి వసతి, డ్రైనేజీ కాలువలు, గృహముల నిర్మాణము, ఆసుపత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో  ఏర్పరిచి పద్ధతి ప్రకారము సహాయము చేయుట.

కర్నూల్ జిల్లా లోని పారిశ్రామిక స్థలముల వివరములు
క్రమ సంఖ్య పారిశ్రామిక స్థలము యొక్క పేరు విస్తీర్ణము పెట్టుబడి (కోట్లలో) ఉపాధి
1 ఐ. పి – కర్నూల్ 89.13 34.39 1792
2 ఐ. పి – నంద్యాల్ 23.83 2.23 881
3 ఐ. ఐ. డి. సి – నంద్యాల్ 68.55 8.52 2686
4 ఐ. పి – ఆదోని 28.51 17.41 130
5 ఐ. పి – డోన్ 29.75 1.50 110
6 యమ్. ఐ. ఇ – ఆత్మకూర్ 2.69 0.57 165
మొత్తం: 242.46 64.62 5764

 

 

ఎ.పి.ఐ.ఐ.సి చే పొందిన / గుర్తించిన భూమి వివరములు
మండల్ పేరు స్వాధీనం లో ఉన్న భూమి (ఎకరములలో) పరాయీకరణ ఉత్తర్వులు జారి చేయబడిది కానీ ఇంకా స్వాధీనం లోకి  రాలేదు కంపాక్ట్నెస్ / విస్తరణ / ఎం. ఎస్. ఎం. ఇ స్థలములు / ఐ.పి / ఆటో నగర్ / ఇతరుల కోసం   గుర్తించబడిన భూమి (ఎకరములలో) మొత్తం (ఎకరములలో)
ఓర్వకల్ 7259.59 2195.82 9455.41
మిడ్తూరు 2747.62 0.00 2747.62
జూపాడు బంగ్లా 834.50 1864.10 2698.60
ఎం. ఎస్. ఎం. ఇ స్థలములు 149.65 612.16 761.81
యెన్.ఎఫ్.సి 883.27 883.27
ఐ.పి  – రాచెర్ల 26.07 26.07
ఐ.పి / ఆటో నగర్ / కేటాయింపులు   స్థాపన కోసం భూములు 1. ఐ.పి  దిన్నెదేవరపాడు  –      Ac. 90.78

2. ఆటో నగర్  – ఆదోని      _       Ac. 69.19

3. అగ్రిసోల్ (ఉడుములపాడు) – Ac. 10.60 (కలెక్టర్)

4. ఎస్. బోయినపల్లి (గ్రా) ఎం/ఎస్. యెన్.ఎస్.యల్

– Ac  –    92.19  (శుద్ధీకరణ కర్మాగారం)

262.76
మొత్తం : 9153.08 2747.62 4934.84 16835.54

 

ఓ.ఏం.ఐ.హెచ్ – గ్రామాల వారీగా వివరాలు
క్రమ సంఖ్య గ్రామం పేరు ఎ.పి.ఐ.ఐ.సి తో  స్వాధీనం లో ఉన్న భూమి (ఎకరములలో) కంపాక్ట్నెస్ కోసం పరాధీనం / కొనుగోలు  విస్తీర్ణము (ఎకరములలో) ఓ. ఏం. ఐ. హెచ్ కింద మొత్తం భూమి  (ఎకరములలో)
ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి పట్టా భూమి మొత్తం
1 పూడిచెర్ల 313.95 180.54 153.17 93.23 426.94 740.89
2 ఓర్వకల్ 39.61 0.00 0.00 65.79 65.79 105.40
3 పాలకోలను 239.66 18.15 15.29 6.90 40.34 280.00
4 సోమయాజులపల్లి 1129.81 0.00 95.96 51.89 147.85 1277.66
5 ఉప్పలపాడు 758.85 4.25 186.37 116.57 307.19 1066.04
6 బ్రాహ్మణపల్లి 221.13 5.08 199.01 22.67 226.76 447.89
7 గుట్టపాడు 1126.67 43.71 74.93 224.52 343.16 1469.83
8 కన్నమడకల 211.90 0.00 32.28 0.00 32.28 244.18
9 కొమరోలు 1557.06 27.14 194.51 54.63 276.28 1833.34
10 మీదివేముల 1564.97 12.10 148.46 137.71 298.27 1863.24
11 యెన్.కొంతలపాడు 95.98 2.20 0.00 22.06 24.26 120.24
12 కాల్వ 0.00 0.00 3.59 3.11 6.70 6.70
మొత్తం 7259.59 293.17 1103.57 799.08 2195.82 9455.41

 

ఎ.పి.ఐ.ఐ.సి చే కేటాయించిన పరిశ్రమలు
కంపెనీ పేరు భూమి (ఎకరములలో) మరియు ఉత్పత్తి వివరములు పెట్టుబడి (కోట్లలో) ఉపాధి
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్. 623.40 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 365.00 13550
జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ 415.11 ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2938.00 6000
నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రై. లి. 161.00 ఇంటిగ్రేటెడ్ డిఐ పైప్ లైన్  యూనిట్ 1033.00 2000
మొత్తం 1038.51 3303.00 19550

 

 

ఎ.పి.ఐ.ఐ.సి  డివిజన్ వారీగా ఎం. ఎస్. ఎం. ఇ స్థలములకు దరఖాస్తు చేసిన వివరాలు
క్రమ సంఖ్య. అసెంబ్లీ నియోజకవర్గం మండల్ పేరు గ్రామం / పట్టణం యొక్క పేరు  భూమి కొరకు అభ్యర్థన దాఖలు (ఎకరాలలో) తహసీల్దార్ చేత గుర్తించిన విస్తీర్ణము భూమి యొక్క    వివరము దాఖలు తేదీ స్వాధీనం తేదీ
కర్నూలు డివిజన్
1 పత్తికొండ వెల్దుర్తీ సుదేపల్లి 91.30 91.30 అసైన్డ్ 21.02.2017 _
2 నందికొట్కూరు నందికొట్కూరు మల్యాల 25.00 25.00 ప్రభుత్వం 30.11.2017 _
తంగడంచ 50.00 50.00 ఎ.పి.ఐ.ఐ.సి ఎ.పి.ఐ.ఐ.సి
3 కోడుమూరు సి. బెళగల్ బ్రహ్మాందొడ్డి 30.00 30.00 ప్రభుత్వం 12.12.2017 _
4 డోన్ బేతంచెర్ల బేతంచెర్ల 100.00 100.00 ప్రభుత్వం 01.03.2018 _
5 శ్రీశైలం వెలుగోడ్ వెలుగోడ్ 108.36 108.36 ప్రభుత్వం (ఇరిగేషన్) 01.03.2018 _
6 కర్నూల్ _ _ _ _ _ _ గుర్థించాలి
నంద్యల్ డివిజన్
7 బనగానపల్లె కొలిమిగుండ్ల ఇటిక్యాల 100.00 54.39 ప్రభుత్వం 17.09.2016 19.01.2018
బనగానపల్లె సంజామల నొస్సం 100.00 _ ప్రభుత్వం 17.09.2016 _
8 ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ అర్. కృష్ణాపురం 50.00 50.00 ప్రభుత్వం 12.12.2017 16.05.2018
9 పాణ్యం ఓర్వకల్ బ్రాహ్మణపల్లె 43.92 43.92 ఎ.పి.ఐ.ఐ.సి ఎ.పి.ఐ.ఐ.సి
10 నంద్యాల్ _ _ _ _ _ _ గుర్థించాలి
అదోనీ డివిజన్
11 ఏమిగనూర్ ఏమిగనూర్ గుడికల్లు 100.00 50.26 ప్రభుత్వం + అసైన్డ్ 17.09.2016 01.06.2018
12 అదోనీ అదోనీ పెద్దతుంబళం 38.45 38.45 అసైన్డ్ 24.10.2016 _
13 ఆలూర్ దేవనకొండ ఈదుల దేవర బండ 18.70 14.70 ప్రభుత్వం 25.11.2016 _
14 మంత్రాలయం మంత్రాలయం రాచుమర్రి 50.46 50.46 అసైన్డ్ భూమి గుర్తించబడి మా ప్రధాన కార్యాలయం అనుమతికి పంపినది
మొత్తం 906.19 701.84

 

ఆబ్స్ట్రాక్ట్

  • మొత్తం నియోజకవర్గాలు – 14
  • భూమి గుర్తించిన నియోజకవర్గాలు – 12
  • ప్రభుత్వ భూమి నియోజకవర్గాలు  –  7
  • పార్ట్ ప్రభుత్వ / పార్ట్ అసైన్డ్ భూమి నియోజకవర్గాలు – 2
  • అసైన్డ్ భూమి నియోజకవర్గాలు   –  3
భాగస్వామ్య సమ్మిట్-2017 యొక్క వివరాలు
క్రమ సంఖ్య కంపెనీ పేరు భూమి (ఎకరములలో) ఉత్పత్తి వివరములు పెట్టుబడి (కోట్లలో) ఉపాధి ప్రతిపాదిత ప్రదేశం
1 యెన్.ఎస్.యల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 450.00 శుద్ధీకరణ ప్లాంట్ (3 ప్లాంటులు ప్రతి 150 ఎకరాలకు) 1800.00 2800 వెల్దుర్తి మండలంలో రామళ్లకోట గ్రామం మరియు ఎస్. బోయినపల్లి  గ్రామం, మరియు బేతంచెర్ల మండలములో గూటుపల్లి గ్రామం.
2 యెన్.ఎస్.యల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1000.00 పెల్లెట్ & ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 1800.00 2800 ఓ. యమ్. ఐ. హెచ్ లో కొమరోలు గ్రామం

 

భాగస్వామ్య సమ్మిట్-2018 యొక్క వివరాలు
క్రమ సంఖ్య కంపెనీ పేరు భూమి (ఎకరములలో) ఉత్పత్తి వివరములు పెట్టుబడి (కోట్లలో) ఉపాధి ప్రతిపాదిత ప్రదేశం
1 ఎస్ బి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 2200.00 400 మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ అండ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ 1300.00 5000 మీదివేముల & ఉప్పలపాడు గ్రామం, ఓర్వకల్ మండలం,  ఓ. యమ్. ఐ. హెచ్ లో భాగం
2 సిగాచి  ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 25.00 పెద్ద వాల్యూమ్ పర్రేటరల్స్ (IV ఫ్లూయిడ్స్) మరియు CCS / CMC (ఎక్సిపియెంట్స్) యొక్క సృష్టి మరియు అభివృద్ధి 64.45 150 గుట్టపాడు  గ్రామం, ఓర్వకల్ మండలం,  ఓ. యమ్. ఐ. హెచ్ లో భాగం
3 అర్ పీ ఎస్ ప్రాజెక్ట్స్ అండ్ దేవేలోపెర్స్  ప్రైవేట్  లిమిటెడ్ 11.00 ప్రిమిక్స్ బ్లెండ్స్ యొక్క అభివృద్ధి 7.52 50 గుట్టపాడు  గ్రామం, ఓర్వకల్ మండలం,  ఓ. యమ్. ఐ. హెచ్ లో భాగం

 

జరుగవలసిన పనుల వివరములు -I:  ప్రత్యేక నీటి సరఫరా పథకం ఓ. యమ్.ఐ.హెచ్, ఓర్వకల్ మరియు  కే.యూ.యమ్.యఫ్.పి, తంగడంచ.

  1. నీటి వనరు : శ్రీశైలం ముఖద్వారం వద్ద ముచ్చుమర్రి
  2. మొత్తం అవసరం : 1.41 టీ. యమ్. సి
  3. కావాల్సిన నీరు : నీటి సంవత్సరంలో 100 రోజులు.
  4. కావాల్సిన బడ్జెట్ :
వివరములు కే.యూ.యమ్.యఫ్.పి, తంగడంచ ఓ.యమ్.ఐ.హెచ్, ఓర్వకల్ మొత్తం
సింగిల్ స్పెల్
నీరు 14.04 యమ్. యల్. డి 67.27 యమ్. యల్. డి 81.31 యమ్. యల్. డి
మొత్తం (కోట్లలో) 147.00 305.00 452.00
దశ – 1 (25%)
నీరు 14.04 యమ్. యల్. డి 16.82 యమ్. యల్. డి 30.86 యమ్. యల్. డి
మొత్తం (కోట్లలో) 75.50 123.00 198.50

 

జరుగవలసిన పనుల వివరములు -II : ఓర్వాకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ యొక్క కాంపాక్ట్ జరుగుటకు కావాల్సిన  బడ్జెట్
క్రమ సంఖ్య గ్రామం పేరు విస్తీర్ణము (ఎకరాలలో) అవసరమైన మొత్తం  (కోట్లలో)
1 పూడిచెర్ల 237.32 13.22
2 ఓర్వకల్ 65.79 5.54
3 పాలకోలను 22.19 0.84
4 సోమయాజులపల్లి 147.85 8.26
5 ఉప్పలపాడు 302.94 10.14
6 బ్రాహ్మణపల్లి 221.68 7.45
7 గుట్టపాడు 296.54 16.46
8 కన్నమడకల 32.28 1.17
9 కొమరోలు 81.54 2.82
10 మీదివేముల 286.17 9.59
11 యెన్. కొంతలపాడు 22.06 0.82
మొత్తం 1716.36 76.31

 

జరుగవలసిన పనుల వివరములు –III :   ఓ.యమ్.ఐ.హెచ్ యొక్క మాస్టర్ ప్లాన్

  • మాస్టర్ ప్లాన్ M/s. ఆర్వీ అసోసియేట్స్  వారిచే తయారు చేయబడుతోంది.

జరుగవలసిన పనుల వివరములు –IV : న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (యెన్.యఫ్.సి)

  • ప్రభుత్వ రెవిన్యూ శాఖ Ms.No.278, తే :20.07.2015  ద్వారా మీదివేముల & గుట్టపాడు గ్రామం లో కల్గిన ప్రభుత్వ భూమి 883.27 ఎకరములు మార్కెట్ విలువ పై  ఎ.పి.ఐ.ఐ.సి కి ఎకరాకు రూ. 2 లక్షల చొప్పున కేటాయిస్తూ వాటిని తిరిగి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లిమిటెడ్, హైదరాబాద్ కేటాయించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
  • యెన్.యఫ్.సి అధికారులు ఇప్పటి వరకు ఏరకముగాను స్పందించలేదు, రిమైండర్లు చాలాసార్లు జారీ చేయబడ్డాయి.

మూలం:
ఎ.పి.ఐ.ఐ.సి లిమిటెడ్, కర్నూలు