ముగించు

టెండర్లు

ఫిల్టర్ పాస్ట్ టెండర్లు

To
టెండర్లు
టైటిల్ వివరాలు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దస్తావేజులు
కర్నూలు జిల్లాలోని నోటిఫైడ్ తహశీల్దార్ కార్యాలయాలలో హార్డ్ కాపీల స్కానింగ్ మరియు ఇండెక్సింగ్

కలెక్టర్ కార్యాలయం- కర్నూలు జిల్లాలోని నోటిఫైడ్ తహశీల్దార్ కార్యాలయాలలో ఉన్న రికార్డ్ రూమ్‌లో నిర్వహించబడుతున్న R.S.R., అడంగల్స్, 10(1) రిజిస్టర్లు, ఒరిజినల్ RoR, I-B రిజిస్టర్, ప్రభుత్వ భూమి రిజిస్టర్లు, నిషేధ ఆర్డర్ పుస్తకాలు, న్యాయపరమైన మరియు క్వాసీ-జ్యుడీషియల్ విషయాలకు సంబంధించిన ఫైళ్లు, R.Dis, D.Dis ఫైల్‌లు మరియు ఇతర ముఖ్యమైన రిజిస్టర్‌లు మరియు ఇతర రికార్డులను స్కానింగ్, ఇండెక్సింగ్ (సాఫ్ట్‌వేర్‌తో సహా) మరియు QR కోడ్ ట్యాగింగ్.

05/06/2020 12/06/2020 చూడు (615 KB) ల్యాండ్ రికార్డులను స్కానింగ్ మరియు ఇండెక్సింగ్ చేసే మార్గదర్శకాలు మరియు పద్ధతి (203 KB)
ఆంధ్ర ప్రదేశ్ బెవెరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ , మద్యం రిటైల్ అవుట్ లేట్ కు హ్యాండ్ హెల్డ్ బార్ కోడ్ & క్యు. ఆర్. కోడ్ స్కానర్లు సప్లై చేయుటకు టెండర్లు ఆహ్వానం.

ఆంధ్ర ప్రదేశ్ బెవెరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ , మద్యం రిటైల్ అవుట్ లేట్ కు హ్యాండ్ హెల్డ్ బార్ కోడ్ & క్యు. ఆర్. కోడ్ స్కానర్లు సప్లై చేయుటకు టెండర్లు ఆహ్వానం.

20/09/2019 26/09/2019 చూడు (672 KB)
5 డాక్యుమెంట్ స్కానర్‌ల సరఫరా కోసం టెండర్లు – కలెక్టర్ ఆఫీస్ కర్నూలు

కలెక్టర్ ఆఫీస్, కర్నూల్ – 5 డాక్యుమెంట్ స్కానర్‌ల సరఫరా – టెండర్లు పిలువబడ్డాయి

05/07/2019 11/07/2019 చూడు (306 KB)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాక – స్టేజిII – టెండర్ నోటిసు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ 2019-20 సంవత్సరానికి స్టేజ్-II టెండర్లను ఆహ్వానిస్తోంది

01/06/2019 12/06/2019 చూడు (159 KB)
సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం కార్యాలయములో ప్రత్యేక పోషకాహార కార్యక్రమం లో భాగంగా ఖర్జూర పండ్లు (విత్తనముతో ఉన్నవి) సరఫరా చేయుట కొరకు.

సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం కార్యాలయములో ప్రత్యేక పోషకాహార కార్యక్రమం లో భాగంగా ఖర్జూర పండ్లు (విత్తనముతో ఉన్నవి) సరఫరా చేయుట కొరకు.

27/07/2018 31/08/2018 చూడు (513 KB)