ముగించు

నియామక

నియామక
టైటిల్ వివరాలు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దస్తావేజులు
ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’

ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’ కర్నూలు జిల్లా వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. ఎంపిక కాబడిన అభ్యర్ధులు 15.11.2019 వ తేది ఉదయం 10.30 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధిఖారి, కర్నూలు వారి కార్యాలయమునందు కౌన్సిలింగ్ కు హాజరు కావలెను.

12/11/2019 15/11/2019 చూడు (473 KB) FML – Physician-Consultant Medicine (50 KB) FML – Medical Officer (55 KB) FML – Epidemiologist (50 KB) FML – Finance-cum-Logistics_Consultant (51 KB) FML – Data Entry Operator (66 KB) FML – Staff Nurse – NPCDCS (168 KB) FML – Staff Nurse – NPHCE (123 KB) FML – Multi Rehabilitation Worker (58 KB) FML – Psychologist (54 KB) FML – Consultant for NPPCF (50 KB)
డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీదియట్రీషియన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం-తాత్కాలిక మెరిట్ లిస్టులు, మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది

డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీదియట్రీషియన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం-తాత్కాలిక మెరిట్ లిస్టులు, మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది- అభ్యర్థులు తమ అభ్యంతరాలు ఏమైనా ఉంటే జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కర్నూలు వారి కార్యాలయం లో 14.11.2019, సాయంత్రం 5.00 లోపు సమర్పించగలరు.

08/11/2019 14/11/2019 చూడు (3 MB)
డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రీశన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం.

డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రీశన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం.

23/10/2019 01/11/2019 చూడు (458 KB) ప్రాస్పెక్టస్ (315 KB)
కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితా; గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితా; గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు
20-09-2019 న కౌన్సెలింగ్ – సంబంధించి

17/09/2019 05/10/2019 చూడు (632 KB)
ఎన్ సి డి- తాత్కాలిక మెరిట్ లిస్టులు మరియు అర్హత లేని అభ్యర్థుల జాబితా

ఎన్ సి డి-తాత్కాలిక మెరిట్ లిస్టులు,  అర్హత లేని అభ్యర్థుల లిస్టులు మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది- అభ్యర్థులు తమ  అభ్యంతరాలు ఏమైనా ఉంటే అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు లో 19 .08.2019, సాయంత్రం 5.00 లోపు  సమర్పించగలరు.

09/08/2019 19/08/2019 చూడు (155 KB) తాత్కాలిక మెరిట్ జాబితాలు (688 KB) అర్హత లేని అభ్యర్థుల జాబితాలు (1 MB)
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్-తాత్కాలిక మెరిట్ జాబితా & తిరస్కరించబడిన దరఖాస్తుదారుల జాబితా

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్-తాత్కాలిక మెరిట్ జాబితా మరియు తిరస్కరించబడిన దరఖాస్తుదారుల జాబితా, అభ్యంతరాలను కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి సమర్పించుటకు చివరి తేది 26-07-2019

21/07/2019 26/07/2019 చూడు (3 MB)
ఓఎస్సి కేంద్రంలో నియామకాలపై నోటిఫికేషన్

కర్నూల్ జిల్లాలో ఓఎస్సి సెంటర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ – అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిడబ్ల్యు & సిడిఎ కర్నూలు

17/06/2019 22/06/2019 చూడు (748 KB)
డిఎంహెచ్పి – సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాలు మరియు అభ్యర్ధులకు సూచనలు

డిఎంహెచ్పి – సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాలు మరియు అభ్యర్ధులకు సూచనలు వెబ్సైటులో పొండుపోరచబడింది – అర్హతగల అభ్యర్థులు 21.06.2019 న ఉదయం 11.00 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కర్నూలు నందు ఇంటర్వ్యూకి హాజరు కావలెను.

19/06/2019 20/06/2019 చూడు (208 KB)
డిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్
డిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్.
అభ్యర్థులు పేర్కొన్న తాత్కాలిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం  కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు  O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు.
గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.
13/06/2019 18/06/2019 చూడు (101 KB)
డిఎపిసియు టిఐ ఎఫ్ఎస్డబ్ల్యూ & ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ – తిరస్కరించబడిన జాబితా
అభ్యర్థులు పేర్కొన్న తిరస్కరించబడిన జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు.
గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.
13/06/2019 18/06/2019 చూడు (92 KB)