ముగించు

నియామక

నియామక
టైటిల్ వివరాలు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దస్తావేజులు
డిఎపిసియు టిఐ ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్
డిఎపిసియు టిఐ ఎంఎస్ఎం రిక్రూట్మెంట్ తాత్కాలిక మెరిట్ లిస్ట్.
అభ్యర్థులు పేర్కొన్న తాత్కాలిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారి వివరాలను పరిష్కారం కొరకు 18 .06.2019, సాయంత్రం 5.00 లోపు O/O అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు నకు పొందుపరిచిన ప్రోఫార్మాలో మాత్రమే ఇవ్వగలరు.
గడువు తేదీ తర్వాత అందిన ఫిర్యాదులు పరిగణించబడవు.
13/06/2019 18/06/2019 చూడు (67 KB)
‘కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్’ మరియు ‘సైకియాట్రిక్ నర్సు’ పోస్టుల యొక్క తాత్కాలిక మెరిట్ జాబితాలు, అభ్యర్ధులకు సూచనలు మరియు పిర్యాదుల నమూనా

‘కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్’ మరియు ‘సైకియాట్రిక్ నర్సు’ పోస్టుల యొక్క తాత్కాలిక మెరిట్ జాబితాలు, అభ్యర్ధులకు సూచనలు మరియు పిర్యాదుల నమూనా

14/06/2019 17/06/2019 చూడు (341 KB)
కర్నూలు జిల్లాలో ని జిల్లా ఆసుపత్రి నంద్యల లో,  కాంట్రాక్టు ప్రతిపదికన కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు సైకియాట్రిక్ నర్సు యొక్క ఖాళీ పోస్టులను నింపడం

ఎపిఎం & ఎచ్ఎస్-కర్నూలు జిల్లాలో ని జిల్లా ఆసుపత్రి నంద్యల లో, జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కాంట్రాక్టు ప్రతిపదికన కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు సైకియాట్రిక్ నర్సు యొక్క ఖాళీ పోస్టులను నింపడం

02/06/2019 10/06/2019 చూడు (778 KB)
కర్నూలు జిల్లా లో ఎన్పిసిడిసిఎస్, ఎన్టీసీపి , ఎన్పిఎచ్సిఇ, ఎన్పిపిసిఎఫ్, ఎన్వోఎచ్పి కార్యక్రమాలు కింద పోస్ట్లను నింపడం-కొన్ని తప్పనిసరి పరిపాలనా కారణాల వలన తాత్కాలికంగా జాబితాను వాయిదా వేయడం-గురించి.

కర్నూలు జిల్లా లో ఎన్పిసిడిసిఎస్, ఎన్టీసీపి , ఎన్పిఎచ్సిఇ, ఎన్పిపిసిఎఫ్, ఎన్వోఎచ్పి కార్యక్రమాలు కింద పోస్ట్లను నింపడం-కొన్ని తప్పనిసరి పరిపాలనా కారణాల వలన తాత్కాలికంగా జాబితాను వాయిదా వేయడం-గురించి.

01/03/2019 31/05/2019 చూడు (438 KB)
జిల్లాలో రెగ్యులర్ బేసిస్పై 145 ఎమ్పిహెచ్ఎ (ఎఫ్) ను నియమించడం – 01 నుండి 1200 అభ్యర్థుల పరిశీలన జాబితాల అప్లోడ్ – అభ్యంతరాల-సమర్పణ

జిల్లాలో రెగ్యులర్ బేసిస్పై 145 ఎమ్పిహెచ్ఏ (ఎఫ్ఆర్) రిజిస్ట్రేషన్ – 07.03.2019 న 2427 అభ్యర్థుల పరిశీలన జాబితాలు – 08.03.2019 న అభ్యంతరాల సమర్పణ 08.03.2019 & 11.03.2019 – అభ్యర్ధులకు సూచనలు – జారీచేయబడినవి.

08/03/2019 31/03/2019 చూడు (9 MB)
జిల్లాలో రెగ్యులర్ బేసిస్పై 145 ఎమ్పిహెచ్ఎ (ఎఫ్) ను నియమించడం – 1201 నుండి 2427 అభ్యర్థుల పరిశీలన జాబితాల అప్లోడ్ – అభ్యంతరాల-సమర్పణ

జిల్లాలో రెగ్యులర్ బేసిస్పై 145 ఎమ్పిహెచ్ఏ (ఎఫ్ఆర్) రిజిస్ట్రేషన్ – 07.03.2019 న 2427 అభ్యర్థుల పరిశీలన జాబితాలు – 08.03.2019 న అభ్యంతరాల సమర్పణ 08.03.2019 & 11.03.2019 – అభ్యర్ధులకు సూచనలు – జారీచేయబడినవి.

08/03/2019 31/03/2019 చూడు (9 MB)
2వ ఏఎన్ఎమ్ ల రివైస్డ్ గ్రీవెన్స్ లిస్ట్ తేదీ.09/02/19

2వ ఏఎన్ఎమ్ ల రివైస్డ్ గ్రీవెన్స్ లిస్ట్ తేదీ.09/02/19

11/02/2019 20/02/2019 చూడు (644 KB)
కర్నూలు జిల్లా లో ఎన్పిసిడిసిఎస్, ఎన్టీసీపి , ఎన్పిఎచ్సిఇ, ఎన్పిపిసిఎఫ్, ఎన్వోఎచ్పి కార్యక్రమాలు కింద కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

కర్నూలు జిల్లా లో ఎన్పిసిడిసిఎస్, ఎన్టీసీపి , ఎన్పిఎచ్సిఇ, ఎన్పిపిసిఎఫ్, ఎన్వోఎచ్పి కార్యక్రమాలు కింద కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

10/02/2019 18/02/2019 చూడు (1 MB)
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో  కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ (జిఎన్ఎమ్  కోసం 11 పోస్టులు , బిఎస్సి (నర్సింగ్ ) కోసం 10 పోస్టులు మరియు  ఎంఎస్సి (నర్సింగ్ ) అభ్యర్థులకు 13 పోస్టులు )

22/12/2018 05/01/2019 చూడు (2 MB)
ఎప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెం.1 / 2018 / డిఎపిసియు టిఐ – ఎఫ్ఎస్డబ్ల్యూ & డిఎపిసియు టిఐ – ఎంఎస్ఎం

ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిధులు లక్ష్యంగా చేసుకున్న లక్ష్య ప్రాజెక్టులో పనిచేయడానికి కాంట్రాక్టు ఆధారంగా కొన్ని పోస్టుల కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. కర్నూలులో మహిళల సెక్స్ కార్మికులు (FSW) మరియు పురుషులు (MSM) తో లైంగిక సంబంధం ఉన్న పురుషులు వంటి హై రిస్క్ గ్రూపుల్లో హెచ్ఐవిని నిరోధించాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది.

19/12/2018 24/12/2018 చూడు (5 MB)