నియామక
టైటిల్ | వివరాలు | స్టార్ట్ డేట్ | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సవరించిన-కర్నూలు జిల్లాలోని నంద్యాల డివిజన్లో చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు నోటిఫికేషన్ | చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు దరఖాస్తులు తహశీల్దార్ ఆఫీసు / డిఎస్ఓ ఆఫీసు వద్ద 27.10.2018 నుండి 05.11.2018 వరకు 5PM స్వీకరించబడును. |
20/10/2018 | 05/11/2018 | చూడు (1 MB) |
సవరించిన-కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్లో చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు నోటిఫికేషన్ | చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు దరఖాస్తులు తహశీల్దార్ ఆఫీసు / డిఎస్ఓ ఆఫీసు వద్ద 27.10.2018 నుండి 05.11.2018 వరకు 5PM స్వీకరించబడును. |
20/10/2018 | 05/11/2018 | చూడు (2 MB) |
సవరించిన-కర్నూలు జిల్లాలోని కర్నూలు డివిజన్లో చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు నోటిఫికేషన్ | చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు దరఖాస్తులు తహశీల్దార్ ఆఫీసు / డిఎస్ఓ ఆఫీసు వద్ద 27.10.2018 నుండి 05.11.2018 వరకు 5PM స్వీకరించబడును. |
20/10/2018 | 05/11/2018 | చూడు (1,014 KB) |
సైనిక వైద్యశాల (MH), సికింద్రాబాదు నందు అక్టోబరు 18, 2018 న అభ్యర్ధుల వ్యక్తిగత హాజరు గురించి | సైనిక వైద్యశాల (MH), సికింద్రాబాదు నందు అక్టోబరు 18, 2018 న అభ్యర్ధుల వ్యక్తిగత హాజరు గురించి |
16/10/2018 | 31/10/2018 | చూడు (333 KB) |
సి.ఎస్.సి 2.0 కింద ఖాళీ గ్రామ పంచాయతిలలో మీసేవ సెంటర్ కొరకు | సి.ఎస్.సి 2.0 క్రింద ఖాళీ గ్రామ పంచాయితిలలో కొత్త మీసేవ కేంద్రం మంజూరు కోసం దరఖాస్తులు 10.10.2018 నుండి 28.10.2018 వరకు కోరడమైనది. |
10/10/2018 | 28/10/2018 | చూడు (2 MB) |
18.09.2018 న కంప్యూటర్ల టీచర్స్ ఎంపిక కోసం జరుగు వ్రాత పరీక్ష కు ఎంపిక కాబడిన అభ్యర్థులు జాబితా | 18.09.2018 న జరుగు కంప్యూటర్ టీచర్ కమ్ లైబ్రరీ పోస్టు కోసం వ్రాత పరీక్షకు ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితా. పరీక్షా కేంద్రం: సిల్వర్ జుబ్లీ డిగ్రీ కళాశాల బి.క్యాంప్, కర్నూలు. |
15/09/2018 | 19/09/2018 | చూడు (524 KB) |
APPSC-హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్ II యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ | APPSC-హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్ II యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ |
27/07/2018 | 31/08/2018 | చూడు (344 KB) |