ముగించు

నియామక

ఫిల్టర్ పాస్ట్ నియామక

To
నియామక
టైటిల్ వివరాలు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దస్తావేజులు
MPHA (MALE) OH కేటగిరీ యొక్క పోస్ట్ కోసం ప్రొవిజనల్ మెరిట్ జాబితా & తిరస్కరించబడిన జాబితా

MPHA (MALE)OH కేటగిరీ పోస్టు కోసం ప్రొవిజనల్ మెరిట్ జాబితా & తిరస్కరించబడిన జాబితా -అభ్యర్థులు తమ అభ్యంతరాలు ఏమైనా ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్, డిసేబుల్డ్ వెల్ఫేర్, కర్నూలు వారి కార్యాలయం లో 20.12.2019, సాయంత్రం 5.00 లోపు సమర్పించగలరు.

18/12/2019 20/12/2019 చూడు (147 KB) ఎం పిహెచ్ఎ (ఓహెచ్) మెరిల్ట్ జాబితా 17.12.2019 (354 KB) MPHA MALE OH తిరస్కరించబడిన జాబితా (3 MB)
ఆర్కెఎస్కె – వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కౌమార ఆరోగ్య సలహాదారులు మరియు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ యొక్క ఖాళీ పోస్టులను భర్తీ చేయడం

అర్హత గల అభ్యర్థులు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింది పోస్టులలో పనిచేయడానికి ఇష్టపడే వారు, 13.12.2019 న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య కాన్ఫరెన్స్ హాల్, కలెక్టరేట్, కర్నూలులో వాక్-ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అప్లికేషన్ ఫారంతో పాటు సంబంధిత సర్టిఫికెట్ల రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ఆదేశించారు.

11/12/2019 13/12/2019 చూడు (300 KB) దరఖాస్తు ఫారం – ARSH క్లినిక్‌లు (437 KB)
అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాల నియమకమునకై ప్రకటన

అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాల నియమకమునకై ప్రకటన

20/11/2019 30/11/2019 చూడు (101 KB)
ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’

ఎన్.సి.డి. ప్రోగ్రామ్ క్రింద వివిద రకాల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధుల యొక్క ‘ఫైనల్ మెరిట్ లిస్ట్’ మరియు ‘సెలెక్షన్ లిస్ట్’ కర్నూలు జిల్లా వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. ఎంపిక కాబడిన అభ్యర్ధులు 15.11.2019 వ తేది ఉదయం 10.30 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధిఖారి, కర్నూలు వారి కార్యాలయమునందు కౌన్సిలింగ్ కు హాజరు కావలెను.

12/11/2019 15/11/2019 చూడు (473 KB) FML - ఫిజిషియన్-కన్సల్టెంట్ మెడిసిన్ (50 KB) FML - మెడికల్ ఆఫీసర్ (55 KB) FML - ఎపిడెమియాలజిస్ట్ (50 KB) FML - ఫైనాన్స్-కమ్-లాజిస్టిక్స్_కన్సల్టెంట్ (51 KB) FML - డేటా ఎంట్రీ ఆపరేటర్ (66 KB) FML – స్టాఫ్ నర్స్ –ఎన్‌పిసిడిసిఎస్ (168 KB) FML – స్టాఫ్ నర్స్– ఎన్‌పిహెచ్‌సిఇ (123 KB) FML - బహుళ పునరావాస కార్మికుడు (58 KB) FML - మనస్తత్వవేత్త (54 KB) NPPCF కోసం FML – కన్సల్టెంట్ (50 KB)
డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీదియట్రీషియన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం-తాత్కాలిక మెరిట్ లిస్టులు, మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది

డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీదియట్రీషియన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం-తాత్కాలిక మెరిట్ లిస్టులు, మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది- అభ్యర్థులు తమ అభ్యంతరాలు ఏమైనా ఉంటే జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కర్నూలు వారి కార్యాలయం లో 14.11.2019, సాయంత్రం 5.00 లోపు సమర్పించగలరు.

08/11/2019 14/11/2019 చూడు (3 MB)
డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రీశన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం.

డి.ఇ.ఐ.సి.- కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రీశన్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ఖాళీ పోస్టులను నింపడం.

23/10/2019 01/11/2019 చూడు (458 KB) ప్రాస్పెక్టస్ (315 KB)
కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితా; గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితా; గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు
20-09-2019 న కౌన్సెలింగ్ – సంబంధించి

17/09/2019 05/10/2019 చూడు (632 KB)
ఎన్ సి డి- తాత్కాలిక మెరిట్ లిస్టులు మరియు అర్హత లేని అభ్యర్థుల జాబితా

ఎన్ సి డి-తాత్కాలిక మెరిట్ లిస్టులు,  అర్హత లేని అభ్యర్థుల లిస్టులు మరియు అభ్యర్థుల సూచనలు వెబ్సైటు లో పొందు పరచడమైనది- అభ్యర్థులు తమ  అభ్యంతరాలు ఏమైనా ఉంటే అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (ఎయిడ్స్ & లెప్రసీ) , బి- క్యాంప్, కర్నూలు లో 19 .08.2019, సాయంత్రం 5.00 లోపు  సమర్పించగలరు.

09/08/2019 19/08/2019 చూడు (155 KB) తాత్కాలిక మెరిట్ జాబితాలు (688 KB) అర్హత లేని అభ్యర్థుల జాబితాలు (1 MB)
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్-తాత్కాలిక మెరిట్ జాబితా & తిరస్కరించబడిన దరఖాస్తుదారుల జాబితా

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్-తాత్కాలిక మెరిట్ జాబితా మరియు తిరస్కరించబడిన దరఖాస్తుదారుల జాబితా, అభ్యంతరాలను కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి సమర్పించుటకు చివరి తేది 26-07-2019

21/07/2019 26/07/2019 చూడు (3 MB)
ఓఎస్సి కేంద్రంలో నియామకాలపై నోటిఫికేషన్

కర్నూల్ జిల్లాలో ఓఎస్సి సెంటర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ – అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిడబ్ల్యు & సిడిఎ కర్నూలు

17/06/2019 22/06/2019 చూడు (748 KB)