నియామక
ఫిల్టర్ పాస్ట్ నియామక
| టైటిల్ | వివరాలు | స్టార్ట్ డేట్ | ఎండ్ డేట్ | దస్తావేజులు |
|---|---|---|---|---|
| కర్నూలు జిల్లా లో ఎన్పిసిడిసిఎస్, ఎన్టీసీపి , ఎన్పిఎచ్సిఇ, ఎన్పిపిసిఎఫ్, ఎన్వోఎచ్పి కార్యక్రమాలు కింద కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ | కర్నూలు జిల్లా లో ఎన్పిసిడిసిఎస్, ఎన్టీసీపి , ఎన్పిఎచ్సిఇ, ఎన్పిపిసిఎఫ్, ఎన్వోఎచ్పి కార్యక్రమాలు కింద కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ |
10/02/2019 | 18/02/2019 | చూడు (1 MB) |
| గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ | గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ (జిఎన్ఎమ్ కోసం 11 పోస్టులు , బిఎస్సి (నర్సింగ్ ) కోసం 10 పోస్టులు మరియు ఎంఎస్సి (నర్సింగ్ ) అభ్యర్థులకు 13 పోస్టులు ) |
22/12/2018 | 05/01/2019 | చూడు (2 MB) |
| ఎప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెం.1 / 2018 / డిఎపిసియు టిఐ – ఎఫ్ఎస్డబ్ల్యూ & డిఎపిసియు టిఐ – ఎంఎస్ఎం | ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిధులు లక్ష్యంగా చేసుకున్న లక్ష్య ప్రాజెక్టులో పనిచేయడానికి కాంట్రాక్టు ఆధారంగా కొన్ని పోస్టుల కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. కర్నూలులో మహిళల సెక్స్ కార్మికులు (FSW) మరియు పురుషులు (MSM) తో లైంగిక సంబంధం ఉన్న పురుషులు వంటి హై రిస్క్ గ్రూపుల్లో హెచ్ఐవిని నిరోధించాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. |
19/12/2018 | 24/12/2018 | చూడు (5 MB) |
| సవరించిన-కర్నూలు జిల్లాలోని నంద్యాల డివిజన్లో చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు నోటిఫికేషన్ | చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు దరఖాస్తులు తహశీల్దార్ ఆఫీసు / డిఎస్ఓ ఆఫీసు వద్ద 27.10.2018 నుండి 05.11.2018 వరకు 5PM స్వీకరించబడును. |
20/10/2018 | 05/11/2018 | చూడు (1 MB) |
| సవరించిన-కర్నూలు జిల్లాలోని కర్నూలు డివిజన్లో చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు నోటిఫికేషన్ | చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు దరఖాస్తులు తహశీల్దార్ ఆఫీసు / డిఎస్ఓ ఆఫీసు వద్ద 27.10.2018 నుండి 05.11.2018 వరకు 5PM స్వీకరించబడును. |
20/10/2018 | 05/11/2018 | చూడు (1,014 KB) |
| సవరించిన-కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్లో చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు నోటిఫికేషన్ | చౌక ధరల దుకాణాల డీలర్స్ కొరకు దరఖాస్తులు తహశీల్దార్ ఆఫీసు / డిఎస్ఓ ఆఫీసు వద్ద 27.10.2018 నుండి 05.11.2018 వరకు 5PM స్వీకరించబడును. |
20/10/2018 | 05/11/2018 | చూడు (2 MB) |
| సైనిక వైద్యశాల (MH), సికింద్రాబాదు నందు అక్టోబరు 18, 2018 న అభ్యర్ధుల వ్యక్తిగత హాజరు గురించి | సైనిక వైద్యశాల (MH), సికింద్రాబాదు నందు అక్టోబరు 18, 2018 న అభ్యర్ధుల వ్యక్తిగత హాజరు గురించి |
16/10/2018 | 31/10/2018 | చూడు (333 KB) |
| సి.ఎస్.సి 2.0 కింద ఖాళీ గ్రామ పంచాయతిలలో మీసేవ సెంటర్ కొరకు | సి.ఎస్.సి 2.0 క్రింద ఖాళీ గ్రామ పంచాయితిలలో కొత్త మీసేవ కేంద్రం మంజూరు కోసం దరఖాస్తులు 10.10.2018 నుండి 28.10.2018 వరకు కోరడమైనది. |
10/10/2018 | 28/10/2018 | చూడు (2 MB) |
| 18.09.2018 న కంప్యూటర్ల టీచర్స్ ఎంపిక కోసం జరుగు వ్రాత పరీక్ష కు ఎంపిక కాబడిన అభ్యర్థులు జాబితా | 18.09.2018 న జరుగు కంప్యూటర్ టీచర్ కమ్ లైబ్రరీ పోస్టు కోసం వ్రాత పరీక్షకు ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితా. పరీక్షా కేంద్రం: సిల్వర్ జుబ్లీ డిగ్రీ కళాశాల బి.క్యాంప్, కర్నూలు. |
15/09/2018 | 19/09/2018 | చూడు (524 KB) |
| APPSC-హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్ II యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ | APPSC-హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్ II యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ |
27/07/2018 | 31/08/2018 | చూడు (344 KB) |