Close

తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు

తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు
Title Description Start Date End Date File
తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు

కర్నూలు జిల్లాలోని, చిప్పగిరి, మద్దికెర మరియు హొలగుంద మండలాల్లో అస్పిరేషన్ బ్లాక్ ఫెలో (నీతి అయోగ్ సంబందిత)గా పని చేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన మూడు మండలాలకు గాను మూడు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16వ తేది వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.సృజన, ఐ.ఏ.యస్. గారు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యర్హతతో డేటా అనాలసిస్, ప్రజెంటేషన్ స్కిల్, సోషల్ మీడియా తదితరాలపై పరిజ్ఞానం  కలిగి ఉండాలని పేర్కొన్నారు.  స్టైఫండ్ కింద నెలకు రూ.55,000/- లు చెల్లిస్తారని వెల్లడించారు. దరఖాస్తులను  వ్యక్తిగతంగా సంయుక్త  సంచాలకులు & ముఖ్య ప్రణాళిక అధికారి, కర్నూలు వారి కార్యాలయం, కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాంపౌండ్,  కర్నూలు చిరునామాలో అందచేయాలని సూచించారు.

10/10/2023 16/10/2023 View (740 KB) Notification (1) (740 KB) AB Fellow guidelines by NITI Aayog (2 MB)